K. రాఘవేంద్ర రావు మూవీ లో హీరోగా నాగశౌర్య

K Raghavendra Rao Movie with Naga Shaurya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,K Raghavendra Rao Next With Naga Shaurya,Naga Shaurya New Movie Updates,K Raghavendra Rao and Naga Shaurya To Work Together,Legendary Director Raghavendra Rao Announces a Unique Project,Naga Shaurya Next Film With Director K Raghavendra Rao
K Raghavendra Rao Movie with Naga Shaurya

అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు రాఘవేంద్ర రావు ఒక విభిన్నకథా చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కి ముగ్గురు దర్శకులు, ఒక హీరో, ముగ్గురు హీరోయిన్స్ పని చేస్తారు. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం లో ఒక హీరోయిన్ కి ఒక కథ ఉంటుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో ముగ్గురు దర్శకులు ఆ మూడు కథలను తెరకెక్కిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూడు కథల లోనూ హీరో ఒక్కరే. ఆ పాత్రకు యువ నటుడు నాగశౌర్య ఎంపిక అయ్యారు. ఒక కథ దర్శకుడి గా డిఫరెంట్ జానర్ లో చిత్రాలు రూపొందించే దర్శకుడు క్రిష్ ఎంపిక అయ్యారు. మూడు కథల సమాహారంగా రూపొందనున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరించేలా రూపొందనుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

[subscribe]

[youtube_video videoid=5gAchzPci2w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.