స్పెషల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Special Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Special Movie Release Date Fixed,Special Movie Release Date Revealed,Special Movie Release Date Announced,Special Movie Gets a Release Date,Special Movie Release Date Confirmed,Special Movie Latest Updates
Special Movie Release Date Locked

టాలీవుడ్ లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అజయ్ ప్రధాన పాత్రలో, రంగా, అక్షత జంటగా నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యం లో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై వాస్తవ్ దర్శకత్వంలో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన స్పెషల్ మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆసక్తిగా ఉండి స్పెషల్ మూవీ పై అంచనాలు పెంచాయి. NVS మన్యం సంగీతం అందించారు. స్పెషల్ మూవీ లోని ఒక ఒక ఒక ప్రమోషనల్ సాంగ్ ఆకట్టుకుంది. స్పెషల్ మూవీ కి సినిమాటోగ్రఫీ P అమర్ కుమార్, ఎడిటింగ్ SB ఉద్ధవ్ నిర్వహించారు.

[subscribe]

[youtube_video videoid=xcxyCh1Lc3c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.