కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Havish and Abhishek Nama New Movie To Be Launched Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Goodachari Producer Next Film Updates,Goodachari Producer New Movie With Havish,Goodachari Producer Next Project Details,Goodachari Producer and Havish To Make a Film,Goodachari Producer To Produce Movie With Havish
Havish and Abhishek Nama New Movie To Be Launched Tomorrow

స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమాను నిర్మించిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరోతో కొత్త సినిమాను ప్లాన్ చేశారు అభిషేక్ నామా. ఆ యంగ్ హీరో ఎవరో కాదు హవీష్. వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కించనున్నారు. ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయని ఈ సినిమాను రేపు (మే 29) లాంచనంగా ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9.17 నిమిషాలకు ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను రాఘవ్ ఓంకార్ శ్రీధర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో ఈయన డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించనుండగా…సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించనున్నాడు. మిగిలిన నటీనటుల గురించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం హవీష్ సెవన్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. త్వరలోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]
[youtube_video videoid=VzajUuo4WwQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.