ఆసక్తి రేకెత్తిస్తున్న సెవెన్ ట్రైలర్

Seven Telugu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,#Seven,Seven Movie Trailer,Seven Trailer,#SevenTrailer,Seven Movie Updates,Seven Telugu Movie Latest News
Seven Telugu Movie Trailer Out Now

ఆరుగురు అమ్మాయిలు… ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే ఇలాంటి సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా సెవెన్. నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సెవెన్ లో హవీష్ కథానాయకుడిగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్కరి పాత్రను ఒక్కో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్రయూనిట్. దీంతో ఈ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే షూటింగ్ కు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాలో ట్విస్ట్ లు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగానే ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

[subscribe]
[youtube_video videoid=VzajUuo4WwQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 13 =