మ‌హేష్ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌?

Ramya Krishna To Play An Important Role In Mahesh Babu Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ramya Krishna To Act in Mahesh Babu New Movie,Ramya Krishna Role in Mahesh Babu Next Film,Ramya Krishna and Mahesh Babu To Team For Next,Ramya Krishna To Work With Mahesh Babu
Ramya Krishna To Play An Important Role In Mahesh Babu Movie?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న‌ విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణ‌మే న‌టించ‌నుంద‌ని స‌మాచారం. కాగా… ఇప్ప‌టికే ఈ సినిమాలోని ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ కోసం లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా… తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ కూడా ఇంకో ముఖ్య పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు క‌థనాలు వ‌స్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తార మరెవ‌రో కాదు… మల్టీటాలెంటెడ్ బ్యూటీ ర‌మ్య‌కృష్ణ. విజ‌య‌శాంతి పాత్రకి ధీటుగా ర‌మ్య‌కృష్ణ‌ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే… విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ క‌ల‌సి న‌టించే తొలి చిత్ర‌మిదే అవుతుంది. అలాగే… ఇందులో జ‌గ‌పతి బాబు, బండ్ల గ‌ణేష్ కూడా ముఖ్య భూమిక‌లు పోషిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ముఖ్య తారాగ‌ణంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నాడ‌ని సమాచారం.

[subscribe]


[youtube_video videoid=jPSVNZxIRWM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =