హీరో నాని, స్వప్న దత్ నిర్మాతలుగా కామెడీ మూవీ

Nani To Team Up With Swapna Dutt For A Comedy Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani and Swapna Dutt to Produce a New Movie,Nani To Work With Swapna Dutt,Nani Next Project Details,Nani and Swapna To Work Together For a Comedy Entertainer
Nani To Team Up With Swapna Dutt For A Comedy Entertainer

జెర్సీ మూవీ విజయోత్సాహం లో ఉన్న హీరో నాని, వైజయంతి మూవీస్ అశ్వనీదత్ తనయ, నిర్మాత స్వప్న దత్ సంయుక్తంగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ని నిర్మించనున్నారు. పిట్టగోడ మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, షాలిని పాండే ప్రధాన తారాగణం. మూవీ మొత్తం 4 ప్రధాన పాత్రల మధ్య జరుగుతుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కొన్ని మూవీస్ ద్వారా తమ కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. నవీన్ పోలిశెట్టి AIB కామెడీ షో తో ప్రేక్షకులకు పరిచయమే. సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే తన అందం, అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిభావంతులైన నటీనటులు నటించే ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు.

[subscribe]


[youtube_video videoid=uV6el02tRto]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =