భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

Nani Jersey Movie Pre Release Business Details,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Jersey Movie Pre Release Business News,Jersey Pre Release Business,Jersey Movie Latest Updates,Jersey Movie Pre Release Business Updates
Nani Jersey Movie Pre Release Business Details

సినిమా రిలీజ్ కు ముందే మంచి అంచనాలను సంపాదించుకుంది జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెటర్ గా.. ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ట్రైలర్‌లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారిగా జరిగినట్టు తెలుస్తోంది. మరి ఏయే ఏరియాలో ఎంత బిజినెస్ జరిగిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం + వైజాగ్ – రూ. 10 కోట్లు
సీడెడ్ – రూ. 3.20 కోట్లు
గుంటూరు – రూ. 1.80 కోట్లు
ఈస్ట్ – రూ. 1.60 కోట్లు
వెస్ట్ – రూ. 1.25 కోట్లు
కృష్ణ – రూ. 1.45 కోట్లు
నెల్లూరు – రూ. 0.80 కోట్లు

టోటల్ జెర్సీ ఏపీ / తెలంగాణ ప్రీ రిలీజ్ బిజినెస్ – రూ. 20.10 కోట్లు
కర్ణాటక – రూ. 2.00 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 0.50 కోట్లు
ఓవర్సీస్ – రూ. 4 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ – రూ. 26.60 కోట్లు

కాగా ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ నానికి జోడి నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=Rl6T0bM94Qs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + five =