పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) నిర్మాణ సారధ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.సగానికి పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ వారణాసి లో జరుగనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వారణాసి లో జరిగే షూటింగ్ షెడ్యూల్ తో ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ మే నెలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[youtube_video videoid=2rRlDrGXa18]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: