గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?

Sai Dharam Tej in Gully Boy Telugu Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Sai Dharam Tej Upcoming Movies,Sai Dharam Tej New Movie News,Gully Boy in Telugu Remake,Hero Sai Dharam Tej Next in Remake Movies,Mega Hero Sai Dharam Tej to Remake Gully Boy
Sai Dharam Tej in Gully Boy Telugu Remake

ఒక భాషలో సినిమా అలా హిట్టయితే చాలా మరో భాషలో రీమేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ యంగ్ అండ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల గల్లీ బాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి కలెక్షన్లు కురిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ రీమేక్ ఎవరు తీస్తున్నారు. ఏ హీరోతో అనుకుంటున్నారా?. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారట.. అది కూడా మెగా హీరో సాయి థరమ్ తేజ్ తో రీమేక్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=HfCAOKaGzZg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.