ఎలాగైనా సరే ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఎలాగైనా సరే ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేయనున్నారు. పూరీ కాబట్టి.. తక్కువ టైంలో సినిమాలో కంప్లీట్ చేయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టి రీలజ్ చేసేయొచ్చు. ఇక అలా సినిమా అనుకున్నారో లేదో…ఎలాంటి నాన్చుడు లేకుండా సినిమా ఫస్ట్ లుక్ ను… టైటిల్ ను రిలీజ్ చేసేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here comes @ramsayz as #iSmartShankar #RaPo17 #Puri35 #PCfilm @purijagan @Charmmeofficial pic.twitter.com/VOG3J7xIBR
— Puri Connects (@PuriConnects) January 3, 2019
కాగా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్నారు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం..
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: