కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

VT13

ట్యాగ్ · 8 కథనాలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'ఆపరేషన్ వేలంటైన్'
సినిమా వార్తలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'ఆపరేషన్ వేలంటైన్'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ మరియు విడుదల తేది ఖరారు అయింది. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా వస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ మూవీ ఇప్పటి వరకు VT 13‌ అనే వర్కింగ్ టైటిల్‌‌తో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు ఈమేరకు హీరో వరుణ్ తేజ్ టైటిల్ పోస్టర్‌ను సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఆకాశమంతటా ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జనను వినండి’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. అలాగే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా టైటిల్ పోస్టర్‌లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా…

Srikanth Mవాట్సాప్
Varun Tej 13th movie Action Schedule Completed
షూటింగ్ అప్‌డేట్

VT13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి- డిసెంబర్‌లో రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం తను చేస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకొని త్వరలో రిలీజ్ కానుంది. ఇక దీనితో పాటు వరుణ్ తేజ్ ఇంకా టైటిల్ పెట్టని VT13 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
varun tej 13th movie title will release soon
సినిమా వార్తలు

త్వరలో VT13 పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Miss Universe Manushi Chhillar To Act With Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,VT13,VT13 Movie,VT13 Telugu Movie,VT13 Movie Updates,VT13 Telugu Movie Latest News,VT13
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కు జోడీగా మిస్ యూనివర్స్

మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Interesting Update on VT13 Heroine,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,VT13,VT13 Movie,VT13 Telugu MovieVT13 Movie Updates,VT13 Telugu Movie Latest News,VT13 Actress,VT13 Heroi
సినిమా వార్తలు

#VT13 హీరోయిన్ అప్ డేట్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Varun Tej To Play interesting role, Varun Tej next, Shakti Pratap Singh, Varun Tej, manushi chhillar, Varun Tej's Upcoming Movie, VT13, VT13 Movie, VT13 Update, VT13 Movie Update, VT13 Movie New Update, VT13 Movie Latest Update, VT13 Movie Updates, V
సినిమా వార్తలు

రియల్ హీరో పాత్రలో రీల్ హీరో వరుణ్ తేజ్

హీరో వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. . అందులో ఒకటి జాతీయ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు సినిమా కాగా, మరో ప్రాజెక్ట్ కోసం కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్‌ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Tej to romance former miss world manushi chhillar in his next, Varun Tej to romance With manushi chhillar in his next, former miss world Manushi Chhillar to debut in Telugu, former miss world manushi chhillar, Ex-miss world manushi chhillar, mi
సినిమా వార్తలు

మెగాప్రిన్స్ కు జోడీగా మాజీ మిస్ వరల్డ్

మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేయడంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పటివరకూ తనకు ఫ్లాప్స్ కంటే సక్సెస్ రేటే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ప్రస్తుతం అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Varun Tej New Movie Details Revealed, Official Announcement From Sony Pictures, Varun Tej’s VT13 On The Indian Air Force, Indian Air Force, Varun Tej’s VT13, Indian Air Force Captain, VT13 Announcement, VT13, Varun Tej 13, update on the announcement
సినిమా వార్తలు

#VT 13 అఫీషియల్ అనౌన్స్ మెంట్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి…

TFN Adminవాట్సాప్

షేర్