
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్

'ధనుష్' తెలుగు సినిమా టైటిల్ రిలీజ్

రంగ్ దే మూవీ పబ్లిక్ టాక్

'రంగ్ దే' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్

నితిన్ పై రివేంజ్ తీర్చుకున్న కీర్తి సురేష్

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్ , కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే.కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. హీరోలు విజయ్ , ధనుష్ , కార్తికేయన్ తెలుగు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. తెలుగు మూవీస్ సక్సెస్ రేటు , భారీబడ్జెట్ లు , భారీ పారితోషికాలు ఉండడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారని సమాచారం.

'ధనుష్' తెలుగు సినిమా టైటిల్ రిలీజ్
తమిళ స్టార్ ధనుష్ కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ, ఇంకా ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ లో తను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు ధనుష్. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే స్ట్రెయిట్ సినిమాను తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల తో సినిమాను ప్రకటించాడు ధనుష్. తాజాగా మరొక స్ట్రెయిట్ తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

కన్ఫామ్.. వెంకీ అట్లూరీ తో ధనుష్ సినిమా.. టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
తమిళ్ హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శేఖర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'రంగ్ దే'
ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ఒక సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటించిన సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించగా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈసినిమాను మార్చి 26న రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తాజాగా రంగ్ దే సినిమాగురించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా మీ ముందుకు రానుంది. ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా…

రంగ్ దే మూవీ పబ్లిక్ టాక్
ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ చాలా షార్ట్ గ్యాప్ తోనే రంగ్ దే సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం…

'రంగ్ దే' మూవీ రివ్యూ - కామెడీ ప్లస్ ఎమోషనల్ డ్రామా
ఫైనల్ గా చెప్పాలంటే రంగ్ దే లవ్, కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుంది.

'రంగ్ దే' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
మార్చి నెల మొత్తం వరుస సినిమాల రిలీజ్ లతో సందడిగా మారింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రంగ్ దే సినిమా కూడా ఒకటి. వెంకీ అంట్లూరీ దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎమున్నాయో చూద్దాం..

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.

నితిన్ పై రివేంజ్ తీర్చుకున్న కీర్తి సురేష్
నితిన్ పై పగ తీర్చుకున్నా అంటుంది మహానటి కీర్తి సురేష్. మరి ఆ రివేంజ్ కు కారణం ఏంటంటే.. నితిన్-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రంగ్ దే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అప్పట్లో దుబాయ్ లో కొద్ది రోజులు జరుపుకున్న సంగతి కూడా విదితమే కదా. ఈనేపథ్యంలో షూటింగ్ మధ్యలో కీర్తీ సెట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఆ సమయంలో నితిన్, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి 'షూటింగ్తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది' అని కామెంట్ కూడా చేశారు. అయితే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో వీరిద్దరి పై కీర్తి సురేష్…