
ట్యాగ్ · 13 కథనాలు


వారిసు రెస్పెక్ట్, డబ్బు ఇచ్చింది

ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 రిలీజ్ కానున్న వారసుడు

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వారసుడు మరో లాంగ్వేజ్ లో కూడా

మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్

విజయ్ కు విలన్ గా గౌతమ్ మీనన్?

'విజయ్ 66' ఫస్ట్ లుక్ రిలీజ్..!

300 కోట్ల క్లబ్ లో వారిసు మూవీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

19 రోజుల వారిసు (వారసుడు) మూవీ కలెక్షన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

వారిసు రెస్పెక్ట్, డబ్బు ఇచ్చింది
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. విజయ్ తెలుగు డైరెక్టర్ తో చేయడం అలానే వంశీ తమిళ్ లో సినిమా చేసిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. ముందు తమిళ్ లో రిలీజ్ అయిన ఈసినిమాకు అక్కడ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా కేవలం ఐదు రోజుల్లోనే 150 కోట్లకు పైగా ఫస్ట్ వీక్ అయిపోయే సరికి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు…

కోలీవుడ్ లో వారిసు మూవీ తో ఫస్ట్ హిట్ అందుకున్న రష్మిక
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 రిలీజ్ కానున్న వారసుడు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు…

ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో నెంబర్ 1 స్థానంలో సోల్ ఆఫ్ వారిసు సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి , థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్…

వారసుడు మరో లాంగ్వేజ్ లో కూడా
ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే కదా. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న హీరోగా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రానుంది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. పాటలతోనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశారు.

మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాను కూడా ముందునుండీ సంక్రాంతి బరిలో దించనున్నట్టు చెబుతూనే వస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈసినిమా జనవరి 13వ తేదీన ఇక్కడ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

ప్రముఖ సంస్థకు వారిసు తమిళ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రూపొందించనున్నారు. నిజానికి ఈసినిమాను మొదటినుండి స్ట్రైయిట్ తెలుగు సినిమా అనుకున్నారు కానీ ఇటీవలే ఈసినిమా తెలుగు సినిమా కాదు.. తమిళ్ లోనే రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంత ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అలానే రీసెంట్ గానే రంజితమే అనే పాటను రిలీజ్ చేయగా.. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్…

వరిసు ఫస్ట్ సింగిల్ రిలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వరిసు. ఈసినిమా డైరెక్ట్ తమిళ్ లో చిత్రీకరణ జరుగుతుంది. తెలుగులో డబ్బింగ్ లోనే రిలీజ్ కాబోతుందని ఇటీవలే వంశీ పైడిపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. తెలుగులో వారసుడు టైటిల్ తో రాబోతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా విజయ్-రష్మిక ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

విజయ్ కు విలన్ గా గౌతమ్ మీనన్?
తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళ్, తెలుగు లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో వారసి టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు

'విజయ్ 66' ఫస్ట్ లుక్ రిలీజ్..!
ప్రస్తుతం తమిళ్ హీరోలు తెలుగులో, తెలుగు హీరోలు తమిళ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్లు కేవలం డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం తెలుగుతో పాటు తమిళ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.