19 రోజుల వారిసు (వారసుడు) మూవీ కలెక్షన్స్

Varisu Box Office Collection Worldwide Collected 300 Crore,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varisu,Varisu Movie,Varisu Telugu Movie,Varisu Update,Varisu Updates,Varisu Movie Updates,Varisu Movie Update,Varisu Movie Latest Updates,Varisu Movie Latest Update,Varisu Latest Update,Varisu Latest Updates,Varisu Telugu Movie Latest Updates,Varisu Movie News,Varisu Telugu Movie Latest News,Varisu Movie Latest News,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movie,Vijay New Movie Updates,Vijay Latest Movie Updates,Vijay Latest News,Vijay Movie Updates,Vijay Varisu,Vijay Varisu Movie,Varisu Box Office,Varisu Movie Box Office,Varisu Movie Box Office Collections,Varisu Box Office Collection,Varisu Movie Collections,Varisu Collections,Varisu Collections,Varisu Box Office Collection Worldwide,Varisu Box Office Collection Day 20,Varisu 300 Crore Box Office Collections

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ వారిసు తమిళ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 276 కోట్ల గ్రాస్.. (రూ. 140.80 కోట్ల షేర్ ) సాధించింది. 139 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ 19 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. తెలుగు వెర్షన్ వారసుడు మూవీ రూ. 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలోకి దిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 14.67 కోట్లు షేర్ (రూ. 26.50 కోట్లు గ్రాస్) వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఇంకా రూ. 33 లక్షల షేర్‌ను వసూలు చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకనే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twenty =