కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Urvasivo Rakshasivo

ట్యాగ్ · 8 కథనాలు

nikhil siddhartha congratulations to hero allu sirish, congratulations to hero allu sirish, Actor nikhil siddhartha, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sashi, Allu Sirish Latest Movie, Allu Sirish's Upcoming Movie, Urvasivo Rakshasivo, Urvasivo Raksha
సినిమా వార్తలు

అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్

ఇండస్ట్రీలో ఈమధ్య ఒక హీరోకు మరో హీరో సపోర్ట్ దొరుకుతుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో హ్యాపీగా స్పందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చి ఫైనల్ గా హిట్ ను అందుకున్నాడు అల్లు శిరీష్. రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
allu arjun to grace for urvasivo rakshasivo movie success celebrations, allu arjun to grace for urvasivo rakshasivo success celebrations, urvasivo rakshasivo movie success celebrations, urvasivo rakshasivo success celebrations, Allu Sirish, Anu Emman
సినిమా వార్తలు

ఊర్వశివో రాక్షసివో బన్నీ అతిథిగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చిన అల్లు శిరీష్ కు మంచి హిట్ దక్కింది. అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న ఒక్క రోజే అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ పోటీని తట్టుకొని ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.

TFN Adminవాట్సాప్
Gratifying Rom-Com From Sirish And Rakesh, Urvasivo Rakshasivo Telugu Movie Review, Urvasivo Rakshasivo Movie Review, Urvasivo Rakshasivo Review, Urvasivo Rakshasivo Telugu Review, Urvasivo Rakshasivo Movie - Telugu, Urvasivo Rakshasivo First Review,
రివ్యూ

ఊర్వశివో రాక్షసివో రివ్యూ- యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కష్టం కానీ మిగిలిన వర్గాల వారు ఈసినిమా ఒకసారి ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Urvasivo Rakshasivo Movie completes censor formalities, Urvasivo Rakshasivo Completes censor formalities, Urvasivo Rakshasivo censor formalities, censor formalities, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sasi, Allu Sirish latest movie, Allu Sirish's Upco
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఊర్వశివో రాక్షసివో

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి టీజర్ వరకూ అన్నీ ఆకట్టుకున్నాయి. దానికితోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒకే ఆఫీస్ లో పని చేసే హీరో, హీరోయిన్స్, వారి మధ్య ప్రేమ, ఈగోలు, రొమాన్స్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా…

TFN Adminవాట్సాప్
Balakrishna Speech at Urvasivo Rakshasivo Pre Release Event,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Urvasivo Rakshasivo Pre Release Event,Urvasivo Rakshasivo,Urvasivo Raksh
సినిమా వార్తలు

ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ స్పీచ్

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ , అచ్చు రాజమణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
balakrishna will be gracing for Urvasivo Rakshasivo Movie pre release event, Urvasivo Rakshasivo Movie pre release event, Urvasivo Rakshasivo pre release event, Nandamuri Balakrishna, Actor Nandamuri Balakrishna, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sas
సినిమా వార్తలు

ఊర్వశివో రాక్షసివో-శిరీష్ కోసం బాలయ్య

రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. నిజానికి ఈసినిమాకు ముందు ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ మధ్యలో ఈసినిమా నుండి అప్ డేట్స్ రావడం ఆగిపోయాయి. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే సడెన్ గా ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఊర్వశివో రాక్షసివో గా మార్చి రిలీజ్ కు సిద్దం చేశారు. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Allu Sirish reacts to dating rumours, Actor Allu Sirish reacts to dating rumours, Allu Sirish dating rumours, dating rumours, Actor Allu Sirish, Allu Sirish reacts on dating with Anu Emmanuel, Allu Sirish Latest Movie, Allu Sirish's Upcoming Movie, R
సినిమా వార్తలు

ప్రేమ వ్యవహారంపై శిరీష్ క్లారిటీ

సినీ సెలబ్రీలకపై రూమర్స్ రావడం అనేది కామన్ థింగ్. ముఖ్యంగా వారిపై ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై రూమర్స్ వస్తుంటాయి. ఒక హీరో హీరోయిన్ కొద్దిగా క్లోజ్ గా ఉంటే చాలు వారు ప్రేమలో ఉన్నారన్న కథనాలు వచ్చేస్తుంటాయి. అయితే ఆ వార్తలపై కొంతమంది సెలబ్రిటీలు స్పందించి క్లారిటీ ఇస్తుంటారు.. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం లైట్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఒక టాలీవుడ్ యంగ్ హీరో కూడా తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు అల్లు శిరీష్. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను…

TFN Adminవాట్సాప్
Urvasivo Rakshasivo Teaser Out Now, Urvasivo Rakshasivo Teaser, Urvasivo Rakshasivo Movie Teaser Out, Allu Sirish And Anu Emmanuel's Urvasivo Rakshasivo Movie, Allu Sirish's Urvasivo Rakshasivo Movie, Rakesh Shashi, Allu Sirish, Anu Emmanuel, Allu Si
ట్రైలర్ & టీజర్

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్

మెగా బ్యాక్ గ్రౌండ్ తో, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. ఇక కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో అలరించిన అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. కరోనా కారణంగా కాస్త లేట్ అయినా.. కరోనా ప్రభావం లేకపోయినా కూడా తన కొత్త సినిమా రిలీజ్ కు నోచుకోలేకపోయింది. అయితే ఫైనల్ గా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఎందుకంటే ప్రేమంట సినిమా టైటిల్ ను మార్చారు. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు…

TFN Adminవాట్సాప్

షేర్