అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ , అచ్చు రాజమణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నట సింహం నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.ఊర్వశివో రాక్షసివో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాననీ , ఈ చిత్రం రంగురంగులుగా మరియు అవసరమైన మసాలా అంశాలతో నిండి ఉందనీ , స్టార్ హీరో బాలకృష్ణ ఈ మూవీ టీమ్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























