
ట్యాగ్ · 87 కథనాలు


పవర్ ఫుల్‌గా జాట్ మ్యూజిక్ - తమన్

మ్యాడ్ స్క్వేర్ కి తమన్ బీజీఎమ్

దిల్ రాజు గారికి ప్రేమగా ఓ హగ్ ఇవ్వాలి

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్

గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్

పుష్ప 2 చూసి షాక్ అయ్యా - తమన్

NBK109 టీజర్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్.. శంకర్‌తో థమన్ స్పెషల్ వీడియో

అఖండ 2 కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన తమన్
'గాడ్ ఆఫ్ ది మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

ఓజీ కోసం శింబు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన తమన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పవర్ ఫుల్‌గా జాట్ మ్యూజిక్ - తమన్
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ గతేడాది 'గదర్ 2' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీనితర్వాత ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జాట్'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

మ్యాడ్ స్క్వేర్ కి తమన్ బీజీఎమ్
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టీం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.టీజర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ రేపు రానుంది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు యూఎస్ఏ లో 100K డాలర్లను క్రాస్ చేసింది.ఇక ఈసినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సాంగ్స్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు.ఇందులో మూడు పాటలు ఉండగా అన్ని హిట్ అనిపించుకున్నాయి. మ్యాడ్ కి కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా విజయంలో సాంగ్స్ కీ రోల్ ప్లే చేశాయి.అయితే మ్యాడ్ స్క్వేర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ తో చేయించారు మేకర్స్.

దిల్ రాజు గారికి ప్రేమగా ఓ హగ్ ఇవ్వాలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

గేమ్ ఛేంజర్.. 'ధోప్' సాంగ్ తెలుగు లిరిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా నుండి రేపు మొదటి పాట రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదిలారు.ఇక ఈ ప్రోమో సాంగ్ మీద అంచనాలు పెంచేసింది.పవర్ ఫుల్ లిరిక్స్ కి తోడు తమన్అ ద్భుతమైన ట్యూన్స్ సాంగ్ కి రిపీట్ వాల్యూ ఇవ్వనున్నాయని టాక్.అనంత్ శ్రీరామ్ ఈ పాటను రచించగా ఆకాష్ నజీజ్ వోకల్స్ అందించాడు.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

గేమ్ ఛేంజర్.. 'నానా హైరానా' సాంగ్ తెలుగు లిరిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. నానా హైరానా సాంగ్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ షూర్ షాట్ చార్ట్ బాస్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒకదాన్ని మించి ఇంకోటి హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడో పాట కూడా రానుంది.నానా హైరానా అంటూ సాగే ఈ సాంగ్ మెలోడీ సాంగ్ గా రానుంది. ఇక ఈసాంగ్ ఎలా వుండనుందో నిన్న ఓ వీడియో ద్వారా చెప్పేశారు.కార్తీక్ ,శ్రేయా ఘోషల్ వోకల్స్ అందించగా థమన్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.వీడియోలో కొంచెం సాంగ్ ను కూడా రివీల్ చేశారు. అదే ఇప్పుడు లూప్ లో వింటున్నారు.ఇక ఫుల్ సాంగ్ వస్తే ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో.రేపు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

పుష్ప 2 చూసి షాక్ అయ్యా - తమన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కు మరి కొన్ని రోజులే వుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అలాగే రేపు ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.దాంతో అందరి చూపు ఆ ట్రైలర్ పైనే వుంది.ట్రైలర్ ను బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకొనే రోజులివి.అయితే సినిమాకు వున్నా హైప్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ చూసినా వారు చెపుతున్నారు.

NBK109 టీజర్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టేశాడు
మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. శంకర్‌తో థమన్ స్పెషల్ వీడియో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.