
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 109


పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్

రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు

ఈవారం 6 సినిమాలు రానున్నాయి

విశ్వంతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్

మా నాన్న సూపర్ హీరో స్పెషల్ ప్రీమియర్స్

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ అప్డేట్

యూత్కు యూత్తో చెప్పాల్సిన కథ ఇది - గుణశేఖర్

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్డేట్

గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే

శ్రీను వైట్ల గారి డెడికేషన్కు హ్యాట్సాఫ్

సూర్య 44 షూటింగ్ కంప్లీట్

10వ రోజు దేవర సెన్సేషన్

కార్తికేయ 2కు జాతీయ అవార్డు.. అందజేసిన రాష్ట్రపతి ముర్ము
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రం కార్తికేయ 2 సత్తా చాటింది. ఉత్తమ ఫీచర్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు చందూ మొండేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు.

పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'పుష్ప' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సైతం గెలుచుకోవడం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈవారం 6 సినిమాలు రానున్నాయి
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

విశ్వంతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మా నాన్న సూపర్ హీరో స్పెషల్ ప్రీమియర్స్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.

క నుండి వీడియో సాంగ్ రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్,ఫస్ట్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క పై అంచనాలు ఏర్పడ్డాయి.ఇది పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఇక ఈసినిమా నుండి నిన్న జాతర వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.సాంగ్ లో కిరణ్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి.సాంగ్ చిత్రీకరణ కూడా చాలా గ్రాండియర్ గా వుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా వుంది.

యూత్కు యూత్తో చెప్పాల్సిన కథ ఇది - గుణశేఖర్
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూశాక మహేష్ బాబు రియాక్షన్ ఏంటంటే? సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

జనక అయితే గనక నుండి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి.

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్ జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటించింది.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఇక మూడు రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ హే మిన్నలే రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.

విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ వెంకీని మించి వుంటుంది - శ్రీను వైట్ల
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. గోపీచంద్, కావ్య థాపర్పై విడుదలైన రొమాంటిక్ సాంగ్ సహా ఇతర పాటలకు మంచి స్పందన వచ్చింది.

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే
నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చినా దసరా గత ఏడాది విడుదలై నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది.ఈసినిమా తరువాత నాని రెండు సినిమాలు చేశాడు అవి రిలీజై బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.కానీ దసరా ను మాత్రం దాటలేకపోయాయి.ఇక ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.దసరా తరువాత శ్రీకాంత్ మరో సినిమా చేయలేదు.మళ్ళీ నాని కోసమే కథ సిద్ధం చేసుకున్నాడు.ఈసారి దసరాకు మించి డబుల్ యాక్షన్ ను చూపించనున్నాడు.ఈసినిమా దసరా రోజు ఈనెల 12న లాంచ్ కానుందని సమాచారం.ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోను సిద్ధం చేసి పెట్టుకున్నారు.ఇది కూడా లాంచ్ రిలీజ్ రోజే రిలీజ్ చేయనున్నారట.

శ్రీను వైట్ల గారి డెడికేషన్కు హ్యాట్సాఫ్
గోపీచంద్, కావ్య థాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్య థాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు.

సూర్య 44 షూటింగ్ కంప్లీట్
స్టార్ట్ హీరో సూర్య రిలీజ్ తో సంబంధం లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు.అందులో భాగంగా కంగువాను పూర్తి చేసి రీసెంట్ గా తన 44వ సినిమా ను స్టార్ట్ చేశాడు. జూలై లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.కేవలం ఇండియాలోనే డిఫ్రెంట్ లొకేషన్లలో షూట్ చేశారు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

10వ రోజు దేవర సెన్సేషన్
బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…