
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 7


TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం

రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా

బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ రిలీజ్

విశ్వక్ సేన్ లైలా రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప 2.. హిందీలో మరో రికార్డ్ కొట్టేసింది

పుష్ప 2.. ఇప్పుడు 3డీలో కూడా

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా.. సతీ లీలావతి

శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్

క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్

రజినీకాంత్‌కి నేను ఏకలవ్య శిష్యుడిని

హాలీవుడ్ స్టార్ హీరోతో విష్ణు మంచు న్యూ బిజినెస్

డెకాయిట్.. హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)కి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇప్పుడు మరో కీలక పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్.. ఇండియానే కాదు, వరల్డ్‌నే షేక్ చేస్తోంది
సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని 'క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు' చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

గేమ్ చేంజర్.. ఆ పాత్రలో రామ్ చరణ్ యాక్టింగ్‌కి అంతా షాక్
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

విజయ్ సేతుపతి లాంటి గొప్ప ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఎంతో లక్కీ
కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ అమేజింగ్.. విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విశ్వక్ సేన్ లైలా రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది 'గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, 'మెకానిక్ రాకి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ప్రస్తుతం 'లైలా' అనే మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు.

పుష్ప 2.. హిందీలో మరో రికార్డ్ కొట్టేసింది
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది.

పుష్ప 2.. ఇప్పుడు 3డీలో కూడా
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది.

గేమ్ ఛేంజర్.. నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కన్నప్ప.. మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా.. సతీ లీలావతి
వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.

శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్
కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. కాగా ఇది ఆయనకు మైల్ స్టోన్ 25వ మూవీ కావడం విశేషం. ఇక ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.

క్వీన్ అనుష్క శెట్టి 'ఘాటి' రిలీజ్ డేట్ ఫిక్స్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
భారతీయ ప్రముఖ తబలా విద్వాంసుడు 'ఉస్తాద్' జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు రోజుల క్రితం శాన్‌ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తాజాగా ధృవీకరించాయి.

రజినీకాంత్‌కి నేను ఏకలవ్య శిష్యుడిని
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'యూఐ' మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హాలీవుడ్ స్టార్ హీరోతో విష్ణు మంచు న్యూ బిజినెస్
టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నేతృత్వంలోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్ ఫండ్ అయిన తరంగ వెంచర్స్‌లోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విల్ స్మిత్‌ని కీలక భాగస్వామిగా చేరడానికి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. $50 మిలియన్ల ఫండ్, మరో $50 మిలియన్ల పొటెన్షియల్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టుబడిగా పెట్టనున్నారు.