కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 184

Vijay Deverakonda Emotional Speech About Actress Samantha at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది - విజయ్ దేవరకొండ

నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్‌లో జరిగిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి 'ఖుషి' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి…

Srikanth Mవాట్సాప్
release date lock for Miss Shetty Mr Polishetty
రిలీజ్ అప్‌డేట్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ వచ్చేసింది

జాతిరత్నాలు వచ్చి రెండేళ్లు అయినా మరో సినిమా తో ప్రేక్షకులను పలకరించలేదు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇందులో అనుష్క హీరోయిన్ కావడంతో సినిమాకు మొదటి నుండే హైప్ వచ్చింది.ఇక ఇటీవల విడుదలచేసిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఈనెల 4న ఈసినిమా థియేటర్లలోకి రావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం వల్ల వాయిదా వేశారు ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.సెప్టెంబర్ 7న ఈసినిమా విడుదలకానుంది.అంటే సరిగ్గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి వచ్చిన వారానికి ఈసినిమా వస్తుంది.దాంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'ఆపరేషన్ వేలంటైన్'
సినిమా వార్తలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'ఆపరేషన్ వేలంటైన్'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ మరియు విడుదల తేది ఖరారు అయింది. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా వస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ మూవీ ఇప్పటి వరకు VT 13‌ అనే వర్కింగ్ టైటిల్‌‌తో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు ఈమేరకు హీరో వరుణ్ తేజ్ టైటిల్ పోస్టర్‌ను సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఆకాశమంతటా ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జనను వినండి’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. అలాగే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా టైటిల్ పోస్టర్‌లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా…

Srikanth Mవాట్సాప్
jailer latest collections
బాక్సాఫీస్

జైలర్ కు తెలుగులో షాకింగ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.ఒక్క తమిళనాడులోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే జోరు కొనసాగిస్తుంది.జైలర్ నిన్న మరో 50కోట్ల వసూళ్లను దక్కించుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇందులో షేర్ 146కోట్లు.దాంతో దాదాపు 124కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా 4రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి షాక్ ఇచ్చింది.ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
baby 4days collections
బాక్సాఫీస్

బేబి 4డేస్ కలెక్షన్స్ :సెన్సేషనల్

చిన్న సినిమాగా వచ్చి సంచనాలను సృష్టిస్తుంది బేబి. గత వారం విడుదలైన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో మొదటి మూడు రోజుల్లోనే 23కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.ఇక నిన్న వర్కింగ్ డే లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాలుగు రోజుల్లో 31కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.మొదటి రెండు రోజులకంటే నాల్గో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టడం గమనార్హం.ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల పాలిట వరంగా మారింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను సొంతం చేసుకోనున్నారు.

Mahender Reddyవాట్సాప్
adipurush telugu movie 4 days collections
బాక్సాఫీస్

ఆదిపురుష్ 4 డేస్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈసినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడట్లేదు. ఒకవైపు ఎన్ని వివాదాలు, అభ్యంతరాలు వస్తున్నా మరోవైపు ఈసినిమాకు అంతే రేంజ్ లో ఆదరణ కూడా దక్కుతుంది. ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులవుతుంది. నాలుగు రోజులు కూడా బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 300 కోట్లను రాబట్టుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది…

TFN Adminవాట్సాప్
allari naresh ugram movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఉగ్రం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఉగ్రం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నాంది వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మంచి ఆదరణను దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఉగ్రంతో వస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను మరించ పెంచేశాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Dasara Movie 4 Days Collections Worldwide
బాక్సాఫీస్

దసరా 4డేస్ కలెక్షన్స్ - అన్ స్టాపబుల్

నాని నటించిన దసరా బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఐపీఎల్ స్టార్ట్స్ కావడంతో ఆప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. నిన్న,ఆదివారం ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రేపటి తో దసరా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నానికి ఇదే మొదటి 100 కోట్ల సినిమా కానుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్