ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2
వర్క్ మోడ్ లో తాప్సీ
షూటింగ్స్ తో తాప్సీ బిజీ

తాప్సీ చిరకాల కోరిక
తాప్సీ మూవీ కి కరోనా బీమా
ఫైనల్లీ.. బ్యాక్ టు వర్క్
వసూల్ రాణి తాప్సి
ట్రోలింగ్ అంటే నాకిష్టం..!
మరో జర్మన్ మూవీ రీమేక్..!
వర్కౌట్స్ తో తాప్సీ బిజీ
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ బ్లాక్ బస్టర్ "ఛష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ మూవీస్ తో పాటు తాప్సీ తెలుగు , తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుంటున్నారు. "పింక్ ", నామ్ షబానా ", "బద్లా ", "శాండ్ కీ ఆంఖ్" , "తప్పడ్" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తాప్సీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
వర్క్ మోడ్ లో తాప్సీ
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమిళ , హిందీ భాష చిత్రాల షూటింగ్స్ తో తాప్సీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా "అన్నా బెల్లె "తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి విహార యాత్రకు మాల్దీవులు వెళ్ళి తాప్సీ ఎంజాయ్ చేశారు. ఆ విహార యాత్రను ముగించుకుని తాప్సీ కొవిడ్ - 19 టెస్ట్ లో నెగటివ్ రావడంతో హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.
షూటింగ్స్ తో తాప్సీ బిజీ
తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్ లో బిజీగా మారారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ , హిందీ భాషల పలు మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మూవీ షూటింగ్స్ 6నెలల తరువాత ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

తాప్సీ చిరకాల కోరిక
" ఝుమ్మంది నాదం " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "Mr పర్ ఫెక్ట్ ", "ఘాజీ ", "ఆనందో బ్రహ్మ ", " గేమ్ ఓవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణ మన "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ నటిస్తున్నారు.
తాప్సీ మూవీ కి కరోనా బీమా
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ తో పాటు మరో హిందీ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "జనగణమన "తమిళ మూవీ లో నటిస్తున్నారు.
ఫైనల్లీ.. బ్యాక్ టు వర్క్
కరోనా దెబ్బకి షూటింగ్ లు లేక సెలబ్రిటీస్ అందరు దాదాపు మూడు నాలుగు నెలల నుండి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతుండటతో ఒక్కొక్కరూ షూటింగ్ లలో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాప్సి కూడా షూట్ కి రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసింది. షూటింగ్ లొకేషన్ లో తన మేకప్ రూమ్ లో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ బ్యాక్ టు వర్క్ అనే క్యాప్షన్ ను జోడించింది. బాలీవుడ్ లో షూటింగ్ మొదలుపెట్టిన మొదటి వ్యక్తి తాప్సి కావడం విశేషం. అందరూ షూటింగ్ లు మొదలు పెట్టడానికి భయపడుతున్న వేళ తాప్సి ధైర్యంగా షూట్ లో పాల్గొనడానికి సిద్దమయిందంటే మెచ్చుకోతగ్గ విషయమే.
వసూల్ రాణి తాప్సి
"ఝుమ్మంది నాదం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించి తెలుగు , తమిళ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సి , సూపర్ హిట్ "చష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సి నటన కు ప్రాధాన్యత ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు.
ట్రోలింగ్ అంటే నాకిష్టం..!
హీరోయిన్స్ పై కామెంట్స్, ట్రోలింగ్స్ జరగడం కామనే. ఇక కొంతమంది హీరోయిన్స్ వాటిని సీరియస్ తీసుకున్నా.. కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్క ఒక హీరోయిన్ మాత్రం ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఎంజాయ్ చేస్తా అంటుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు తాప్సీ.
మరో జర్మన్ మూవీ రీమేక్..!
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝమ్మంది నాదం' మూవీతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత పలు గ్లామర్ పాత్రల్లో నటించిన ఆమె ఇప్పుడు కేవలం నటనకు ప్రాధాన్యమైన పాత్రల్లోనే నటిస్తుంది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఆమె గ్రాఫే మారిపోయింది. అక్కడ వరుస హిట్ లతో దూసుకుపోతుంది. పింక్, బద్లా, సాండ్ కీ ఆంఖ్, ఇటీవల వచ్చిన 'ముల్క్' ఇలా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు `సాండ్ కీ ఆంఖ్` చిత్రానికి గానూ ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకుంది తాప్సీ. ఇక తాను నటించిన ‘థప్పడ్’ ఈ నెలాఖరున విడుదల అవుతుండగా…