
ట్యాగ్ · 11 కథనాలు


సూర్య "24" మూవీ కి సీక్వెల్ ?

"జై భీమ్" మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు

హెల్పింగ్ హీరో సూర్య

బుల్ ఫైట్ ట్రైనింగ్ లో సూర్య

టాలీవుడ్ లో నిర్మాత గా స్టార్ హీరో సూర్య
త్వరలో రానున్న 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్
భార్యకు అండగా నిలిచిన సూర్య..!

ఒకే రోజు సూర్య, విజయ్ చిత్రాలు

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్

సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, ధనుష్, సూర్య ఇంకా చాలామందికి తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వారి నటనతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇన్నాళ్లు డబ్బింగ్ లతో అలరించిన వీరు ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ధనుష్ సార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా తీసి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కోసం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి కూడా.

సూర్య "24" మూవీ కి సీక్వెల్ ?
2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య , సమంత , నిత్యామీనన్ ప్రధానపాత్రలలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ "24"తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. "24"తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. కథ, కథనం, దర్శకత్వ అంశాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశంగా మారింది. హీరో సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"జై భీమ్" మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కిన “జై భీమ్” మూవీ అందరి మనసులను కదిలించింది.

"జై భీమ్ "మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు కు నామినేట్
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

హెల్పింగ్ హీరో సూర్య
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బుల్ ఫైట్ ట్రైనింగ్ లో సూర్య
స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ హిట్ "ఆకాశం నీ హద్దురా !"మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న సూర్య ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "#SURYA40" మూవీ లో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టాలీవుడ్ లో నిర్మాత గా స్టార్ హీరో సూర్య
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సూర్య హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అభిమానులు అధికమే. రీసెంట్ గా హీరో సూర్య బ్లాక్ బస్టర్ "ఆకాశం నీ హద్దురా !" మూవీ తో ప్రేక్షకులను అలరించారు.
త్వరలో రానున్న 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.
భార్యకు అండగా నిలిచిన సూర్య..!
కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్లలో మన సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. అగరం ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం ఎంతో మందికి సేవలను అందిస్తుంది. ఇటీవల నూతన విద్యా విధానం గురించి సూర్య చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. దానికి పలువురి మద్దతు లభించింది కూడా. ఇక ఇదిలాఉండగా ఈ మధ్య సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు కూడాచర్చంశనీయమైన సంగతి తెలిసిందే.

ఒకే రోజు సూర్య, విజయ్ చిత్రాలు
ఇద్దరు అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావడం అప్పుడప్పుడు చోటుచేసుకునే వ్యవహారమే. ఇలాంటి వాతావరణమే తమిళనాట... ఏప్రిల్ 9న మరోమారు పునరావృతం కానుంది. ఆ రోజు కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య కొత్త చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... విజయ్ `మాస్టర్`, సూర్య `సూరరై పోట్రు`. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏప్రిల్ 9నే విడుదల కానున్నాయి.

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్
2D ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై హిట్ మూవీ గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా బయోగ్రాఫికల్ మూవీ సూరరై పోట్రు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ GR గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.