కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Suriya 42

ట్యాగ్ · 10 కథనాలు

suriya 42 movie title announced
సినిమా వార్తలు

సూర్య42 టైటిల్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా సూర్య 42. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. గోవా, చెన్నైతో పాటు పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరపగా తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
suriya 42 movie title and release date announcement update
రిలీజ్ అప్‌డేట్

సూర్య 42 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ కు అలానే రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 9 గంటల 5 నిమిషాలకు ఈసినిమా టైటిల్ ను అలానే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Suriya 42 Title Glimpse Release Date Fixed
ట్రైలర్ & టీజర్

సూర్య 42 టైటిల్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు…

TFN Adminవాట్సాప్
Mrunal Thakur To Debut In Kollywood With Suriya 42 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Suriya 42,Suriya 42 Movie,Suriya 42 Telugu Movie,Suriya 42 Update,Suriya 42 Upd
సినిమా వార్తలు

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?

విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను సూర్య నిర్మించారు. హీరో సూర్య ప్రస్తుతం వ‌నంగాన్, సూర్య 42 మూవీస్ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ నందా, పితామగన్ మూవీస్ తరువాత దర్శకుడు బాలా, హీరో సూర్య కాంబినేషన్ లో వ‌నంగాన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 2D ఎంటర్ టైన్ మెంట్స్ పై హీరో సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు న‌ల‌భై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా నుంచి సూర్య వైదొల‌గ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Team TFNవాట్సాప్
suriya 42 will be release in that time, Suriya Sivakumar, Suriya, Nayanthara, Disha Patani, Siva, Suriya latest movie, Suriya’s Upcoming Movie, suriya 42, suriya 42 Movie, suriya 42 Update, suriya 42 New Update, suriya 42 Latest Update, suriya 42 Mov
సినిమా వార్తలు

సూర్య 42 రిలీజ్ అయ్యేది అప్పుడే

తమిళ్ స్టార్ హీరో సూర్య మొదటి నుండీ కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య కాలంలో అయితే సూర్య ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా…

TFN Adminవాట్సాప్
#Suriya42 makers warn pirates, Suriya42 makers warn pirates, Suriya 42, pirates, Suriya42 makers, #Suriya42Movie, Suriya Sivakumar Suriya42, Suriya 42 Update, Suriya 42 Movie Update, Suriya 42 Telugu Movie New Update, Suriya Sivakumar, Hero Suriya, S
సినిమా వార్తలు

సూర్య 42 మేకర్స్ వార్నింగ్

పెద్ద పెద్ద సినిమాలకు లీక్లు తప్పవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరకంగా లీక్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా లీక్లు తప్పలేదు. ఆ సినిమా మరేదో కాదు. సూర్య 42 సినిమా. డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా రూపొందుతుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా మోషన్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
#Suriya42Movie New Schedule Begins, Suriya42 Official Update From The Makers, Suriya 42, #Suriya42Movie New Schedule, #Suriya42Movie, Suriya Sivakumar Suriya42, Suriya 42 Update, Suriya 42 Movie Update, Suriya 42 Telugu Movie New Update, Suriya Sivak
షూటింగ్ అప్‌డేట్

సూర్య 42 కొత్త షెడ్యూల్ స్టార్ట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య కాలంలో విభిన్నమైన పాత్రలు, డిఫరెంట్ కథలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. అందులో స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇది సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా వస్తుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మోషన్ పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

TFN Adminవాట్సాప్
Suriya 42 movie motion poster out, Suriya’s First Ever Periodic Action 3D Film In Making, Suriya42 Official Motion Poster Released, Suriya’s Periodic Action 3D Film, Suriya’s Action 3D Film, Suriya42 Motion Poster, Suriya42 Official Update From The M
ఫస్ట్ లుక్

సూర్య 42 మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు.యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో తెరకెక్కుతున్న సూర్య 42 మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
#Suriya42 Motion Poster To Be Out Shortly, Suriya 42 Motion Poster To Be Out Very Soon, #Suriya42 Motion Poster, Suriya42 Motion Poster, Suriya42 Official Update From The Makers, motion poster of Suriya 42, Suriya 42, #Surya42, Motion Poster of Suriy
ఫస్ట్ లుక్

సూర్య 42 మోషన్ పోస్టర్ కు ముహూర్తం ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ -విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9వ…

TFN Adminవాట్సాప్

షేర్