సూర్య 42 మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Suriya 42 movie motion poster out, Suriya’s First Ever Periodic Action 3D Film In Making, Suriya42 Official Motion Poster Released, Suriya’s Periodic Action 3D Film, Suriya’s Action 3D Film, Suriya42 Motion Poster, Suriya42 Official Update From The Makers, motion poster of Suriya 42, Suriya 42, Motion Poster of Suriya Sivakumar Suriya42, Suriya Sivakumar Suriya42, Suriya 42 Update, Suriya 42 Movie Update, Suriya 42 Telugu Movie New Update, Suriya Sivakumar, Hero Suriya, Suriya 42 Motion Poster Update, Suriya42 First Look, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు.యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో తెరకెక్కుతున్న సూర్య 42 మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సూర్య 42 మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఆ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్, 3 D ఫార్మాట్ తో తెరకెక్కుతున్న సూర్య 42 మూవీ 10 భాషలలో రిలీజ్ కానుంది. హీరో సూర్య కు జోడీగా దిశా పటాని నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 20 =