కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Stylish Star Allu Arjun New Movie News

ట్యాగ్ · 11 కథనాలు

సినిమా వార్తలు

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్ డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో రష్మిక కథానాయిక. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న "పుష్ప " మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా "పుష్ప " మూవీ షూటింగ్ నిలిచిపోయింది .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే శిరి.. నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే..!

అల్లు అర్జున్- అల్లు శిరీష్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా... ఫ్రెండ్స్ లాగానే ఉంటారన్న సంగతి చాలా సందర్భాల్లో చూశాం. ఇక ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే శిరి.. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే అంటూ తమ్ముడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పరుగు' కాంబినేషన్‌లో మరో చిత్రం?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రాల జాబితాలో 'పరుగు'కి కూడా స్థానం ఉంది. 2008 వేసవిలో విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. క్రమంగా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"గీత గోవిందం " మూవీ వద్దు - అల్లు అర్జున్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "గీత గోవిందం" మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ఈ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. తన స్వంత బ్యానర్ లో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో అల్లు అర్జున్ ఎందుకు నటించలేదనే సందేహం అందరికీ వచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు సినిమాలో బన్నీ.. అంతా తూచ్..!

మోహన్ లాల్ హీరో గా మలయాళంలో గత ఏడాది వచ్చిన 'లూసిఫర్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడో దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాహో డైరెక్టర్ సుజిత్ తో డైరెక్ట్ చేయించాలని చిరు కూడా ప్లాన్ లో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
బర్త్‌డే స్పెషల్స్

90%సక్సెస్ రేట్ కలిగిన టాప్ స్టార్ అల్లు అర్జున్ అన్నది నిర్వివాదాంశం

అతను వారసత్వ హీరో అని చెప్పలేము. సాధారణంగా వారసత్వ హీరోలకు తమ తండ్రుల ద్వారా గొప్ప అభిమాన సంపద సంక్రమిస్తుంది. అయితే ఆయన తండ్రి, తాతలు సినీ ప్రముఖులే అయినప్పటికీ వారి పేరు ప్రఖ్యాతుల వల్ల ఇతని కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే నేపథ్యమే తప్ప ఒక వారసత్వ హీరోను ఇంట్రడ్యూస్ చేయటానికి, నిలబెట్టటానికి అవసరమైనంత ప్రత్యేక ప్రయత్నాలు ఏవీ అతని విషయంలో జరగలేదు. అందుకే దశాబ్దాల చరిత్ర ఉన్న సినీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతన్ని వారసత్వ హీరో అనలేము. వారసత్వ హీరో అయి ఉంటే హీరోగా తన మొదటి సినిమా " గంగోత్రి” లో అంత 'అండర్ డాగ్ ' క్యారెక్టర్ చేసేవాడు కాదు. భారీ తారాగణం, భారీ…

Team TFNవాట్సాప్
Ace Director Trivikram and Bunny Blockbuster Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోసారి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘జులాయి’, ‘స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి’, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. ముఖ్యంగా... ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ అయితే ఈ ఇద్ద‌రి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. కాగా, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అల' ముంబై లో ఇల్లు ప్లాన్..!

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు.. లేట్ గా వచ్చినా గట్టి హిట్ నే కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 2018 లో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది "అల వైకుంఠపురములో" సినిమాతో వచ్చాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ సృష్టించింది. హిట్ నుండి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కు వెళ్లి నాన్ బాహుబలి…

TFN Adminవాట్సాప్
Allu Arjun Gives A Lavish Party To Tollywood Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun News,Stylish Star Allu Arjun New Movie News,Allu ArjunNext Fi
సినిమా వార్తలు

డైరెక్టర్స్ కు అల్లు అర్జున్ లావిష్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ "అల .. వైకుంఠపురములో .. " మూవీ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్ సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 8వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Allu Arjun Trivikram Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun New Movie Shooting Starts From 24th April,Allu Arjun Next Film Shooting Updates,Allu Arjun New Movie Shoot Be
షూటింగ్ అప్‌డేట్

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా...ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పినా డేట్ మాత్రం ఇంత వరకూ ఫిక్స్ చేయలేదు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Gets Busy With His Upcoming Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Locks In His Next Two Projects,Stylish Star Allu Arjun New Movie News,Allu Arjun Next Movie Updates,Al
సినిమా వార్తలు

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. 10 నెలల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వరుస సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ -అల్లు అర్జున్, సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ మూవీ కావడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్