
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


#RAPO 20 మూవీ సెట్స్ లో శ్రీలీల

కన్ఫామ్.. ఏజెంట్ తో శ్రీలీల..!

స్పెయిన్ లో "ధమాకా"

చిత్రీకరణలో సూపర్ ఫాస్ట్ గా "ధమాకా"

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల

RAPO 20- రామ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

#RAPO 20 మూవీ సెట్స్ లో శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్తేజ్ మూవీ, గాలి జనార్ధన్రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

"ధమాకా " మూవీ నుండి శ్రీలీల బర్త్ డే పోస్టర్ రిలీజ్
కమర్షియల్ హిట్ "పెళ్ళిసందD "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న "ధమాకా " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చున్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అనగనగా ఒకరాజు", ఇవే కాకుండా నితిన్–వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ శ్రీ లీల కథానాయికగా ఎంపికయ్యారు.

కన్ఫామ్.. ఏజెంట్ తో శ్రీలీల..!
ఒక్కోసారి గుర్తింపు రావడం లేటు కావచ్చేమో కానీ ఒక్కసారి వస్తే మాత్రం ఆపడం కష్టం. సినీ ఇండస్ట్రీలో ఇది చాలా ముఖ్యం. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పొచ్చు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు…

స్పెయిన్ లో "ధమాకా"
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిత్రీకరణలో సూపర్ ఫాస్ట్ గా "ధమాకా"
శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” , “ధమాకా”మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"ధమాకా "మూవీ నైట్ షూటింగ్ లో రవితేజ
మాస్ మహారాజా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు.వంశీ దర్శకత్వం లో పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల
"కిస్ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన "భరాటి" కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "పెళ్ళిసందD" మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.