
ట్యాగ్ · 32 కథనాలు


ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్గా వుంటుంది

సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది

జాక్ రిలీజ్ డేట్ ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ

జాక్ షూటింగ్ అప్డేట్

దేవర.. ట్రెండింగ్లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

తెలుసు కదా.. ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్

యూత్ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్

నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ

తెలుసు కదా రెగ్యులర్ షూటింగ్ అప్పటినుండే

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా

జోరు మీదు DJటిల్లూ.. మరో సినిమా లాంచ్

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జాక్ నుంచి 'కిస్' సాంగ్ రిలీజ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

జాక్ నుంచి త్వరలో 'కిస్' సాంగ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.

తెలుసు కదా.. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ 'తెలుసు కదా'లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్గా వుంటుంది
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇట్స్ కాంప్లికేటెడ్.. నా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది
స్టార్బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' 2020 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిగా.. సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో కనిపించారు. వైవా హర్ష, ఝాన్సీ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

జాక్ రిలీజ్ డేట్ ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ
ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఒకటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'తెలుసు కదా' కాగా, మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్రాక్లింగ్ స్పీడ్తో సాగుతోంది.

జాక్ షూటింగ్ అప్డేట్
యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో నైట్ సీన్లను షూట్ చేస్తున్నారు.మరో 10రోజుల వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది.సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

జాక్- కొంచెం క్రాక్ సెట్స్లో బొమ్మరిల్లు భాస్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్
సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది.

దేవర.. ట్రెండింగ్లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బిజీబిజీగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ 'జాక్- కొంచెం క్రాక్’ షూటింగ్ అప్డేట్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్గా 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఆడియెన్స్కు ఓ సరికొత్త ఎక్స్పీరియెన్స్ను అందించే చిత్రంగా జాక్ రూపొందుతోంది.

తెలుసు కదా.. ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ 'తెలుసు కదా'. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్లో కొన్ని టాకీ పార్ట్లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

యూత్ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్
స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా? ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి? కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? చివరకు వారు కలిశారా? అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే.

నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

సిద్దు జొన్నలగొడ్డ తెలుసుకదా లాంగ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. దానికితోడు ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు

తెలుసు కదా రెగ్యులర్ షూటింగ్ అప్పటినుండే
ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సిద్దూ సినీ కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఏళ్లు అవుతున్నా డీజే టిల్లు సినిమాతో మాత్రం ఒక్కసారిగా సూపర్ అప్పటివరకూ లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈఏడాది డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్దూ. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది.

తెలుసు కదా నుండి సిద్దూ మోషన్ పోస్టర్ రిలీజ్
సిద్దూ జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. నీరజ కోన దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇక నేడు సిద్దూ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సిద్దూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా
బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.

జోరు మీదు DJటిల్లూ.. మరో సినిమా లాంచ్
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ తో…

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన డీజే టిల్లు అనూహ్యవిజయాన్ని సాధించింది. ఈసినిమాలో సిద్దు యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.దాంతో డీజే టిల్లు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈసీక్వెల్ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుటుంది.ఇందులో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.డీజే టిల్లు ను విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.