
ట్యాగ్ · 8 కథనాలు


శృతి హాసన్ కు కరోనా పాజిటివ్

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ ప్రారంభం..!
నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటున్న శృతి
సౌత్ vs నార్త్ అన్నట్టు నేను మాట్లాడలేదు
అన్ని భాషల నటిని -శృతి హాసన్
క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర లో శృతి హాసన్
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?

13 సంవత్సరాల సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్న శృతి హాసన్
"లక్ " (2009)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్ , "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్ “, బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న “#NBK107 “, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “#MEGA 154 ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

శృతి హాసన్ కు కరోనా పాజిటివ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "క్రాక్ ", "వకీల్ సాబ్ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ "సలార్ ", బాలకృష్ణ "#NBK 107 "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ ప్రారంభం..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉండగా మరో వైపు నాగార్జున, వెంకీ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా రీసెంట్ గా అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి ఎప్పుడో తెలిసిందే కదా.
నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటున్న శృతి
కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా నిర్లక్ష్యం వద్దని జాగ్రత్తగా ఉండమని తమ సోషల్ మీడియా ద్వారా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు శృతి హాసన్ కూడా మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు తీసుకోమని చెపుతుంది. కోవిడ్ అనేది సీరియస్ హెల్త్ రిస్క్.. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. సెట్స్ లో నిబంధనలు పాటించనప్పుడు ఒక వ్యక్తిగా ఒక నటిగా నా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకునే రైట్ నాకుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
సౌత్ vs నార్త్ అన్నట్టు నేను మాట్లాడలేదు
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. మళ్లీ గ్యాప్ తర్వాత శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.
అన్ని భాషల నటిని -శృతి హాసన్
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో హీరో రవితేజ కు జోడీగా నటిస్తున్నారు. "లాభం " తమిళ మూవీ లో హీరో విజయ్ సేతుపతి కి జంటగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ లో శృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర లో శృతి హాసన్
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తనయ, సైకాలజీ స్టూడెంట్ శృతి హాసన్ సినిమా , సంగీతం పై ఫోకస్ పెట్టి మ్యూజిక్ నేర్చుకొనడానికై తరుచూ US వెళ్ళేవారు. "హే రామ్ "(తమిళ , హిందీ ) మూవీ లో గెస్ట్ రోల్ లో నటించి శృతి నటనకు శ్రీకారం చుట్టారు. "లక్ " మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా శృతి పరిచయం అయ్యారు. "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శృతి "గబ్బర్ సింగ్ ", "బలుపు ", ఎవడు ", "రేసు గుర్రం ", "శ్రీమంతుడు " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.