స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?

Shruti Haasan To Work With Simbu?

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “, విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వరస చిత్రాలతో బిజీ గా మారుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ ” మూవీ లో శృతి హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. శృతి హాసన్ ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సూపర్ హిట్ “డిటెక్టివ్ ” మూవీ ఫేమ్ మిస్కిన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కధానాయకుడిగా ఒక తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ శృతి హాసన్ హీరో శింబు కు జోడీగా ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =