
ట్యాగ్ · 8 కథనాలు


శృతి హాసన్ "జ్వాలాముఖి"
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
మాస్క్ లో స్టార్ హీరోయిన్
అర్ధ రాత్రి వర్క్ అవుట్స్..!
శృతి హాసన్ పాత జ్ఞాపకం
శృతి హాసన్ అండర్ వాటర్ ఫొటో షూట్
శృతి హాసన్ స్పెషాలిటీ

స్క్రిప్ట్ ముఖ్యం -శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శృతి హాసన్ "జ్వాలాముఖి"
మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ షూటింగ్ ను శృతి రీసెంట్ గా కంప్లీట్ చేశారు . విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. త్వరలోనే శృతి "వకీల్ సాబ్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్లో ‘సింగం 3’, టాలీవుడ్లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేసింది ఈ భామ.
మాస్క్ లో స్టార్ హీరోయిన్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయ్యి కుకింగ్ , మ్యూజిక్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఏదైనా ఒక కొత్త పనిని చేయాలని శృతి ఒక మాస్క్ ను తయారు చేశారు. ఆ మాస్క్ ను ధరించిన తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
అర్ధ రాత్రి వర్క్ అవుట్స్..!
షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన సమయాన్ని తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ కూడా దొరికిన సమయాన్ని తనకు ఇష్టమైన పనులు చేసుకుంటూ గడిపేస్తుంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ చేరువలోనే ఉంటది. అంతేకాదు ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించదు. వర్కౌట్స్తో శరీరాకృతిని మెరుగుపరుచుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వర్క్ అవుట్ చేసిన ఫొటో అది. అయితే ఇక్కడే వుంది. వర్క్ అవుట్ చేసింది ఏ ఉదయాన్నో కాదు.. మిడ్ నైట్ వర్కౌట్ చేసి ఆ ఫోటో ను అభిమానులతో పంచుకుంది. మరి దీన్నిబట్టి…
శృతి హాసన్ పాత జ్ఞాపకం
యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంది కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. శృతి ఇప్పుడు 2018 సంవత్సరం నాటి తన బ్లాక్ &వైట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
శృతి హాసన్ అండర్ వాటర్ ఫొటో షూట్
తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న శృతి హాసన్ కొత్త కొత్త ఫొటోస్ తో అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న "కాక్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం " తమిళ మూవీ లో నటిస్తున్నారు.
శృతి హాసన్ స్పెషాలిటీ
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కుకింగ్ , సింగింగ్, ఫోటో షూట్స్ , పియానో ప్లే చేస్తూ శృతి టైమ్ పాస్ చేస్తున్నారు.