
ట్యాగ్ · 8 కథనాలు


శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

శాకుంతలం క్రేజీ అప్ డేట్

3D ఫార్మాట్ లో శాకుంతలం

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా

హిందీ వెబ్ సిరీస్ లో రా ఏజెంట్ గా సమంత

పెళ్లి పీటలెక్కబోతున్న గుణశేఖర్ కూతురు

శాకుంతలం మూవీ కై అల్లు అర్హ డబ్బింగ్ ప్రారంభం
దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో అదితి బాలన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమంత ఫస్ట్ టైమ్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.

శాకుంతలం ఫస్ట్ సింగిల్ మల్లికా సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దాదాపు స్టార్ హీరోయిన్ గా దశబ్దానికి పైగా రాణిస్తుంది. ప్రస్తుతం అయితే లేడీ ఒరియెంటెడ్ సినిమాలు తీస్తూ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ సత్తాను చూపిస్తుంది. రీసెంట్ గానే యశోద సినిమాతో మరోసారి తన సత్తాను చాటింది. సరోగసి క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా రూపొందింది. గుణ శేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రాబోతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్…

శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలను పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి…

శాకుంతలం క్రేజీ అప్ డేట్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమాను నవంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అందుకే ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నామని కూడా ఇప్పటికే చెప్పారు. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని అప్ డేట్ ఇచ్చారు శాకుంతలం మేకర్స్. 3డీలో ఈసినిమా రాబోతుందని చెబుతూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

3D ఫార్మాట్ లో శాకుంతలం
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా
ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత. ఇక మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసేసి ఆతరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు హోస్ట్ గా అలానే బిజినెస్ రంగంలో కూడా సామ్ అడుగుపెట్టి ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు వేయడంలో సామ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల సామ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చైతుతో విడిపోయిన తరువాత దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు…

హిందీ వెబ్ సిరీస్ లో రా ఏజెంట్ గా సమంత
స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పెళ్లి పీటలెక్కబోతున్న గుణశేఖర్ కూతురు
ఈ రెండేళ్లలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా వివాహం చేసుకొని తల్లి కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్. గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్ రవి ప్రఖ్యా అనే వ్యక్తిని వివాహమాడనున్నారు. ఈనేపథ్యంలో ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ న్యూ బిగినింగ్ అంటూ తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు గుణశేఖర్ కూడా ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు నా పెద్ద కూతురు…