శాకుంతలం క్రేజీ అప్ డేట్

samanthas shakuntalam movie crazy update, shakuntalam movie crazy update, Samantha, Dev Mohan, Gunasekhar, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Shaakuntalam, Shaakuntalam Movie, Shaakuntalam Update, Shaakuntalam New Update, Shaakuntalam Latest Update, Shaakuntalam Movie Updates, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Telugu Movie Latest News, Shaakuntalam Telugu Movie Live Updates, Shaakuntalam Telugu Movie New Update, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమాను నవంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అందుకే ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నామని కూడా ఇప్పటికే చెప్పారు. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని అప్ డేట్ ఇచ్చారు శాకుంతలం మేకర్స్. 3డీలో ఈసినిమా రాబోతుందని చెబుతూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి గతంలో అనుష్కతో భారీ స్థాయిలో రుద్రమదేవి సినిమా తీశాడు. ఆసినిమా ఓ మోస్తరు విజయాన్నే అందించింది. విజయం సంగతి పక్కనపెడితే సినిమాలో ఉన్న గ్రాండియర్ విజువల్స్ సెట్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణ. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే హైలెట్ గా ఉంటాయన్న టాక్ ఇప్పటికే వినిపిస్తుంది. చూద్దాం మరి సమంత పాత్ర అందరిని మెస్మరైజ్ చేసి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =