
ట్యాగ్ · 10 కథనాలు


సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా

నానే వరువేన్ రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ థ్రిల్లర్ గా ధనుష్ నేనే వస్తున్నా టీజర్

గీతా ఆర్స్ట్ చేతిలో ధనుష్ నేనే వస్తున్నా

పాన్ ఇండియా లెవల్లో 'బీస్ట్'

విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్
'మహానటి' మరో ప్రయోగం

రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు రాయన్ అంటూ వచ్చాడు. ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం కూడా వహించాడు. జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్ నటనకు, స్క్రిప్ట్కి, టేకింగ్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా 100 కోట్లకు…

నేనే వస్తున్నా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా
ధనుష్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో నానే వరువెన్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

నానే వరువేన్ రిలీజ్ డేట్ ఫిక్స్!
విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. ఈసినిమాను తెలుగులో నేనే వస్తున్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్ హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

సూపర్ థ్రిల్లర్ గా ధనుష్ నేనే వస్తున్నా టీజర్
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా నానే వరువేన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్కు రెడీగా ఉంది. ఇప్పటికే నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పొచ్చు.

గీతా ఆర్స్ట్ చేతిలో ధనుష్ నేనే వస్తున్నా
తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరొక సినిమా. ఈరెండింటిలో ఇప్పటికే వెంకీ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. సార్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

పాన్ ఇండియా లెవల్లో 'బీస్ట్'
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా.. రెండు పాటలూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇన్ని రోజులు రిలీజ్ డేట్ ను అయితే చెప్పకుండానే పనులు కానిచ్చేశారు చిత్రయూనిట్ మరోపక్క అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ముందుగా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పాట అరబిక్ కుతు విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల క్రితమే ‘జాలీ ఓ జింఖానా’ అనే రెండో…

"యుగానికి ఒక్కడు 2" మూవీ పోస్టర్ రిలీజ్
సూపర్ హిట్ "7/G బృందావన కాలని ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే "మూవీస్ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వ్యాలీ బ్యానర్ పై రూపొందిన "ఆయిరిత్తిల్ ఒరువన్ "(యుగానికి ఒక్కడు )తమిళ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. చోళ డైనాస్టీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
'మహానటి' మరో ప్రయోగం
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుభాషల్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఇప్పటికే ఈమె నటించిన లేడీ ప్రధాన పాత్రలో వచ్చిన 'పెంగ్విన్', మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాలు కాస్త నిరాశనే మిగిల్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మరో రెండు, మూడు మహిళా ప్రధానమైన సినిమాలు లైన్ లో ఉన్నాయి. కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది. మహేష్ తో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో కూడానటిస్తుంది.