కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sekhar Kammula

ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 3

Love Story Movie Release Postponed Keeping In View Of Corona Virus Spread,Telugu Filmnagar,Telugu Film News 2021,Love Story,Love Story Movie,Love Story Film,Love Story Telugu Movie,Love Story Movie Telugu,Love Story Update,Love Story Movie Update,Lov
సినిమా వార్తలు

"లవ్ స్టోరీ" విడుదల వాయిదా

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది . “లవ్ స్టోరీ “మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

Team TFNవాట్సాప్
Evo Evo Kalale Song From Love Story Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Naga Chaitanya,Hero Naga Chaitanya,Love Story,Love Story
సాంగ్

లవ్ స్టోరీ 'ఏవో ఏవో కలలే' సాంగ్ రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పాట రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

"లవ్ స్టోరీ" సాంగ్ న్యూ రికార్డ్

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా

టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. పెద్ద ఫైట్లు, కమెర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా.. మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట. 'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. 'ఆనంద్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 'లీడర్'' వంటి విజయాలను అందుకున్న తర్వాత 'అనామిక' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు శేఖర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. త్వరలో ‘లవ్ స్టోరీ’తో పలకరించనున్నాడు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.

Team TFNవాట్సాప్
Director Sekhar Kammula Feel Good Entertainer Godavari Completes 14 Years.
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల ‘గోదావరి’కి 14 ఏళ్ళు

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ద‌ర్శ‌కుల్లో శేఖర్ కమ్ముల ఒక‌రు. ‘ఆనంద్’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమా ‘గోదావరి’. సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రంలో నీతూ చంద్ర, తనికెళ్ళ భరణి, సి.వి.యల్.నరసింహారావు, మధుమణి, లలిత సింధూరి, కమల్ కామరాజు, శివ ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సాయం' లో కూడా సింప్లిసిటీ..!

టాలీవుడ్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల స్టైల్ వేరని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన సినిమాలు సహజత్వాన్ని చాలా దగ్గరగా ఉంటాయి. ఇక ఇదిలా ఉండగా సాయం చేయడంలో కూడా ఆయన తన సింప్లిసిటీ చూపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కరోనా' ను పక్కనపెట్టి సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడుగా..!

కరోనాకు భయపడి ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ లు కూడా ఆపేసారు. సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపాటికి తాను షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంత డేరింగ్ ఉన్న డైరెక్టర్ ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

TFN Adminవాట్సాప్

షేర్