లవ్ స్టోరీ ‘ఏవో ఏవో కలలే’ సాంగ్ రిలీజ్

Evo Evo Kalale Song From Love Story Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Naga Chaitanya,Hero Naga Chaitanya,Love Story,Love Story Movie,Love Story Film,Love Story Telugu Movie,Love Story Movie Update,Love Story Movie News,Love Story Movie Latest Updates,Love Story Film Updates,Evo Evo Kalale Lyrical,Love Story Songs,Sai Pallavi,Sekhar Kammula,Pawan Ch,Evo Evo Kalale Lyrical,Evo Evo Kalale,Evo Evo Kalale Song,Evo Evo Kalale Video Song,Naga Chaitanya Love Story Movie Songs,Naga Chaitanya Love Story,Love Story Songs,Love Story Movie Songs,Sai Pallavi New Songs,Sai Pallavi Love Story Songs,Naga Chaitanya Love Story Evo Evo Kalale Song,Sekhar Kammula New Movie,Love Story Evo Evo Kalale Lyrical Video Out,#EvoEvoKalale

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి  ప్రధాన పాత్రల్లో ‘ల‌వ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పాట రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏవో ఏవో కలలు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. అంతేకాకుండా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ పాటను జోనితా గాంధీ నకుల్ అభ్యాంకర్ పాడారు. ఏవో ఏవో కలలు పేరుతో సాగుతున్న ఈ పాట నెటిజన్స్‌ భాగానే అలరిస్తోంది. వానలో నాగచైతన్య సాయి పల్లవి డాన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటున్నారు.

కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =