
ట్యాగ్ · 10 కథనాలు


శశి మూవీ రివ్యూ
మార్చి 19 రిలీజ్ సినిమాలు

'శశి' ట్రైలర్ రిలీజ్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శశి'
ఆది 'శశి' - మారిన రిలీజ్ డేట్
సంక్రాంతి తరువాత సినిమాల సందడి
'శశి' రిలీజ్ డేట్ ఫిక్స్
ఆది 'శశి' టీజర్ రిలీజ్

శశి మూవీ పబ్లిక్ టాక్
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా ‘శశి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,ట్రైలర్ ల వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. కాగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు…

మార్చి 19 రిలీజ్ సినిమాలు
ఈ ఏడాది మార్చి మాత్రం వరస సినిమాల రిలీజ్ లతో మాములు హడావుడిగా లేదు. మార్చి 5 న పవర్ ప్లే, ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీముబారక్, గజకేసరి లాంటి సినిమాలు రిలీజ్ అవ్వగా.. మార్చి 9న గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఇక మార్చి19న బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమా, విష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు, ఆది-సురభి కాంబినేషన్ లో వస్తున్న శశి సినిమా. ఈ మూడు సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి..
మార్చి 19... ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
మొత్తానికి గత ఏడాది సినిమాలు లేక బోసి పోయిన థియేటర్స్ ఈఏడాది మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. వారానికి కీనిసం నాలుగైదు సినిమాలైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక సినీ లవర్స్ కు మాత్రం వారం వారం పండగే. మొన్న శివరాత్రికి జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం సినిమాలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈవారం కూడా మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అవి ఆది సాయి కుమార్ హీరో గా వస్తున్న శశి, కార్తికేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా, శ్రీవిష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు సినిమాలు. ఈసినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి. మూడు…

'శశి' ట్రైలర్ రిలీజ్
సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ఆది. కెరీర్ మొదట్లో బాగానే హిట్లు అందుకున్నాడు.. కానీ ఈమధ్య ఆదికి సరైన హిట్ పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. చివరకు తండ్రి సాయి కుమార్తో కలిసి నటించినా కూడా హిట్ మాత్రం పడలేదు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే శశి అనే డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఒకే ఒక లోకం నువ్వే పాట కూడా మంచిగా ఆకట్టుకుంది. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు…
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శశి'
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను మొదట ఫిబ్రవరి లోరిలీజ్ చేద్దామనుకున్నా తరువాత మార్చికి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆది 'శశి' - మారిన రిలీజ్ డేట్
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
సంక్రాంతి తరువాత సినిమాల సందడి
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ తో థియేటర్స్ ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. సినిమాల పై ఉన్న ప్రేమాభిమానాలు ప్రేక్షకులు నిరూపించుకున్నారు. రవితేజ "క్రాక్ ", రామ్ "RED ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్ ", తమిళ స్టార్ హీరో విజయ్ "మాస్టర్ "(డబ్బింగ్ ) మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ మూవీస్ కు ప్రేక్షకాదరణ లభించడం తో సంక్రాంతి తరువాత మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
'శశి' రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఆది 'శశి' టీజర్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేసారు.