సంక్రాంతి తరువాత సినిమాల సందడి

Here’s An Interesting Line Up Of Movie Releases In Tollywood Post Sankranthi Season,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood,Tollywood Post Sankranthi Season,Tollywood Movies,Movie Releases In Tollywood,Movie Releases In Tollywood Post Sankranthi Season,Tollywood Movie Releases,Interesting Line Up Of Tollywood Movie Releases,Latest Movie Uypdates,Tollywood Movies Latest,New Tollywood Movie Releases,Latest Tollywood Movie Releases

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ తో థియేటర్స్ ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. సినిమాల పై ఉన్న ప్రేమాభిమానాలు ప్రేక్షకులు నిరూపించుకున్నారు. రవితేజ “క్రాక్ “, రామ్ “RED “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ “, తమిళ స్టార్ హీరో విజయ్ “మాస్టర్ “(డబ్బింగ్ ) మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ మూవీస్ కు ప్రేక్షకాదరణ లభించడం తో సంక్రాంతి తరువాత మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లరి నరేష్ కామెడీ ఎంటర్ టైనర్ “బంగారు బుల్లోడు “జనవరి 23 వ తేదీ , ప్రముఖ యాంకర్ ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?”జనవరి 29 వ తేదీ , అదేరోజు సుమంత్ థ్రిల్లర్ మూవీ “కపటధారి” రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి నెలలో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన “, దర్శకుడు ప్రశాంత్ వర్మ “జాంబీ రెడ్డి” , సందీప్ కిషన్ స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “, ఆది సాయి కుమార్ “శశి “, జగపతి బాబు ” ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ ” , దర్శకుడు సతీష్ వేగేశ్న కామెడీ ఎంటర్ టైనర్ “కోతి కొమ్మచ్చి ” మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇలా ప్రతీ వారం ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =