కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Sarileru Neekevvaru Songs

ట్యాగ్ · 12 కథనాలు

సాంగ్

100 మిలియన్ క్లబ్‌లో ‘హీ ఈజ్ సో క్యూట్’

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “హీ ఈజ్ సో క్యూట్” ఇన్‌స్టెంట్ హిట్ నంబర్‌గా నిలిచింది. కాగా, రీసెంట్‌గా ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్‌ క్లబ్‌లో చేరింది. మహేష్ బాబు, రష్మికా మంద‌న్నపై చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్‌కి శ్రీమణి సాహిత్యం స‌మ‌కూర్చ‌గా మధుప్రియ గానం చేశారు. మరి మున్ముందు ఈ పాట‌ ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.

Team TFNవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ ప్రోమో రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Anthem Gets Superb Response
సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' ఆంథమ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్

వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం. ఇక ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ 'సరిలేరు నీకెవ్వరు' టీం సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' - టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

మ‌హేష్ తో `తూ ఆజా మేరీ రాజా` అంటున్న త‌మ‌న్నా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
He’s Soo Cute Song Out From Sarileru Neekevvaru Movie
సాంగ్

"సరిలేరు నీకెవ్వరు " మూవీ " హి ఈజ్ సో క్యూట్ "సాంగ్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. "రాములమ్మ" విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్ రిలీజ్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
'సరిలేరు నీకెవ్వరు' రెండో పాటకు ముహూర్తం ఫిక్స్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' రెండో పాటకు ముహూర్తం ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లిరికాల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'మైండ్ బ్లాక్' అంటూ వచ్చే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' నుండి రానున్న 'Mind Block'

'సరిలేరు నీకెవ్వరు' నుండి ప్రతి సోమవారం ఇక పాటను రిలీజ్ చేస్తూ మ్యూజికల్ ట్రీట్ ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజున సాయంత్రం 5:04 నిమిషాలకి Mind Block .. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ పాట కోసం మహేష్ అభిమానులు ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం దేవి తన మార్క్ చూపిస్తాడేమో...

TFN Adminవాట్సాప్
సాంగ్

సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్స్ అదుర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నేనొక్కడినే మూవీ తో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైమ్ మహేష్ మూవీ కి సంగీతం అందించారు. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా దేవిశ్రీ సంగీతం ప్రేక్షకులను అలరించింది. తరువాత దేవిశ్రీ సంగీతం అందించిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీస్ భరత్ అనే నేను, మహర్షి లకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించినా దేవిశ్రీ సంగీతం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది.

Team TFNవాట్సాప్

షేర్