కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Samyuktha Menon Upcoming Movies

ట్యాగ్ · 11 కథనాలు

Samyuktha Menon New Movie Begins with Pooja Ceremony
సినిమా వార్తలు

లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో.. సంయుక్తా మీనన్ కొత్త సినిమా

'విరూపాక్ష' సినిమాతో సంచలన విజయం అందుకున్న ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్.. ఆ తర్వాత కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్ తో చేసిన 'సార్' మూవీతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించింది. బుధవారం ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Srikanth Mవాట్సాప్
samyuktha menon poster out from swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభు నుండి సంయుక్త పోస్టర్ రిలీజ్

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Samyuktha Menon is on board to play the lead actress role in BSS 12
సినిమా వార్తలు

సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త

గత ఏడాది సార్,విరూపాక్షలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ గా వుంది.అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ భారీ ప్రాజెక్ట్ స్వయంభులో సంయుక్త ఓ హీరోయిన్ గా నటిస్తుండగా శర్వానంద్ 37లో శర్వా కి జోడిగా నటిస్తుంది.ఈరోజు తన బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
Actress Samyuktha Menon Introducing as Dia in Sharwa37
సినిమా వార్తలు

శర్వా 37లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా 37వ చిత్రం (#శర్వా37) తెరకెక్కుతోంది. 'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Srikanth Mవాట్సాప్
samyuktha menon bollywood debut maharagni movie glimpse released
ట్రైలర్ & టీజర్

సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

మొదట చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
actress samyuktha menon bollywood entry
సినిమా వార్తలు

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు.. ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు అంత ఈజీ కాదు. కానీ ఏదో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
Samyuktha Menon Learning Horse Riding For Swayambhu
సినిమా వార్తలు

స్వయంభూ కోసం.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటోన్న సంయుక్త మీనన్

టాలీవుడ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రంగా 'స్వయంభూ' అనే సోషియో ఫాంటసీగా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన లెజెండరీ యోధుడి పాత్రను పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో అన్ బిలీవబుల్ స్టంట్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక అతనితో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంయుక్త మీనన్ కూడా కథ ప్రకారం, ఇందులో కొన్ని స్టంట్స్ చేయనుంది.

Srikanth Mవాట్సాప్
samyuktha menon turned as Lucky Charm Of Tollywood
సినిమా వార్తలు

లక్కీ ఛామ్ గా సంయుక్తా మీనన్

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఒక లెక్క అయితే.. ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమాలు హిట్ అయితే ఓకే ఒకవేళ ఫ్లాప్స్ అయితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు. ఎంతోమంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నవారు ఉన్నారు. ప్రస్తుతం అయతే టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోయిన్లు తమ హవాను చాటుతున్నారు. అందులో చాపకింద నీరులా అన్న సామెత ప్రకారం హిట్లను అందుకుంటూ లక్కీ ఛామ్ గా పేరుతెచ్చుకుంది. ఆహీరోయిన్ ఎవరో కాదు సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్…

TFN Adminవాట్సాప్
Samyuktha Menon About Her Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samyuktha Menon,Actress Samyuktha Menon,Samyuktha Menon About Her Career in Film Industry,Samyuktha Menon
సినిమా వార్తలు

నటన అంటే ప్రాణం , సినిమా అంటే పిచ్చి - సంయుక్త మీనన్

సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార “, ధనుష్ “సార్” మూవీస్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్…

Team TFNవాట్సాప్
Samyuktha Menon Intense Look With RRR Caption Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samyuktha Menon,Actress Samyuktha Menon,Samyuktha Menon Latest Up
సినిమా వార్తలు

సంయుక్త మీనన్ "ఆర్ ఆర్ ఆర్"

మలయాళ , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంయుక్త మీనన్ సూపర్ హిట్ "భీమ్లానాయక్ " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంయుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "బింబిసార ", ధనుష్ "సార్" మూవీస్ లో నటిస్తున్నారు. సంయుక్త కథానాయికగా పలు మూవీస్ ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Sai Tej To Pair up with this gorgeous beauty?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samyuktha Menon,Actress Samyuktha Menon,Samyuktha Menon Latest Movies,Samyuktha Menon Upcomi
సినిమా వార్తలు

సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ 5 బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ "వినోదయ సితం " మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో సాయి తేజ్ కు జోడీగా సూపర్ హిట్ "భీమ్లా నాయక్"మూవీ ఫేమ్ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్