
ట్యాగ్ · 11 కథనాలు


సమంత షాకింగ్ లుక్

సమంత లేటెస్ట్ ఫొటో

సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
ప్లాంట్ లేడీ సమంత
సమంత లేటెస్ట్ వర్కౌట్
వీకెండ్ గుడ్ స్టార్ట్ - 108 సూర్య నమస్కారాలు
అభిమానులతో సమంత చిట్ చాట్
24 "క్యారెట్" ఆనందంలో సమంత

ఈవారం మెను మొత్తం 'క్యారెట్స్' అంటున్న సామ్
సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!

సమంత గిఫ్ట్.. రష్మిక హ్యాపీ
కేవలం సినిమాల పరంగానే కాదు సమంత పలు రంగాల్లో కూడా తన కంటూ ఒక మార్క్ ను చూపిస్తుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోయిన్స్ కు సైతం ఈమె ఇన్ఫిరేషన్ గా నిలుస్తుంది. ఇక దీనితో పాటు సామ్ హోస్ట్ గా పలు షోలు.. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా తన సత్తా చూపింది. ఇంకా ఇవన్నీ చేస్తూనే బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. సాకీ అనే బ్రాండ్ తో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించింది. రీసెంట్ గానే సాకీ స్థాపించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత తన బ్రాండ్ కు సంబంధించి పలు వస్త్రాలను పలువురికి గిఫ్ట్ గా…

సమంత షాకింగ్ లుక్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, "కాతు వాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్నారు. " శాకుంతలం" మూవీ లో శకుంతలగా నటించినందుకు సమంత ఆనందం వ్యక్తం చేశారు.

సమంత లేటెస్ట్ ఫొటో
స్టార్ హీరోయిన్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా సమంత నటిస్తున్నారు. “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " మూవీ లో శకుంతల గా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తున్నందుకు సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్లాంట్ లేడీ సమంత
స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సక్సెస్ ఫుల్ "గేమ్ ఓవర్ "మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో హారర్ నేపథ్యంలో రూపొందనున్న మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో సమంత మూగ యువతిగా నటిస్తున్నారనీ , సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారనీ సమాచారం.
సమంత లేటెస్ట్ వర్కౌట్
తెలుగు , తమిళ భాషల మూవీస్ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , సూర్య నమస్కారాలు , గార్డెనింగ్ వంటి వాటితో సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. "రంగస్థలం ", "ఓ బేబీ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో అలరించిన సమంత "ది ఫ్యామిలీ మెన్ 2" వెబ్ సిరీస్ లో నటించారు. ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వీకెండ్ గుడ్ స్టార్ట్ - 108 సూర్య నమస్కారాలు
మన హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు అని ఇప్పటికే రకుల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ నిరూపించారు. ఇక సమంత అయితే ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ చేస్తూ అందులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినట్టు తెలుపుతుంది. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి...ఈ వీకెండ్ కు గుడ్ స్టార్ట్ అంటూ .. తన ఫిట్నెస్ ట్రైనర్ సంతోష్కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్కట్లు ఉండవని ఆమె…
అభిమానులతో సమంత చిట్ చాట్
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత గార్డెనింగ్ పై ఆసక్తితో పంటలు పండిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ లో నటించిన సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
24 "క్యారెట్" ఆనందంలో సమంత
తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈవారం మెను మొత్తం 'క్యారెట్స్' అంటున్న సామ్
మాఇంట్లో ఈవారం మొత్తం మెను క్యారెట్స్ అంటుంది సమంత. మరి అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. లాక్ డౌన్ లో దొరికిన ఈ టైంను సామ్ చాలా బాగా ఉపయోగించుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అర్బన్ ఫార్మింగ్ చేస్తూ ఇంట్లోనే చక్కగా సేంద్రియ పద్దతి ద్వారా కూరగాయలు పెంచుతూ.. తనకు కావాల్సిన కాయకూరల్ని తానే స్వయంగా పండించుకుంటుంది. అంతేకాదు తనలాగే అందరూ ఇంట్లోనే కూరగాయలు పెంచుకోమని.. దానికి సంబంధించి టిప్స్ కూడా చెపుతుంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.
సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!
సమంత సినిమాల గురించి కానీ.. సమంత నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తన నటనతో.. టాలెంట్ తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్స్ కు సమంత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఇంకా చాలా విషయాల్లో సమంత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. సమాజ సేవ చేసే విషయంలోనూ..ఫ్యాషన్ విషయంలోనూ.. సింపుల్ సిటీ లోనూ చాలా విషయాల్లో సామ్ స్పూర్తినిస్తుంది. ఇక