
ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2


ఉక్రెయిన్ బాడీగార్డ్ కు చరణ్ సాయం..!

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "

ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎన్టీఆర్

చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి హింట్..!

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!

'ఆర్ఆర్ఆర్' కోసం పక్కా ప్లాన్ తో జక్కన్న..!

మహేష్ తో మల్టీస్టారర్ కాదు.. రాజమౌళి క్లారిటీ..!
మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అంతేకాదు ఈమధ్య కాలంలో మరో కొత్త వార్త కూడా చక్కర్లు కొట్టింది. రాజమౌళి మహేష్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో "ఆర్ ఆర్ ఆర్" దుబాయ్ ఈవెంట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

ఉక్రెయిన్ బాడీగార్డ్ కు చరణ్ సాయం..!
కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు. ఇండస్ట్రీలో ఎవరి ఏదైనా సమస్యలు వచ్చినా, ఫ్యాన్స్ కు కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు వరదలు, తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు ఇలా చాలా సమయాల్లో సాయం చేయడానికి ముందుకు వస్తూ తమ సాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన సాయం గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చేసింది ఇక్కడ వాళ్లకు కాదు. ఉక్రెయిన్ లోని ఓ వ్యక్తికి.

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎన్టీఆర్
మైథలాజికల్ మూవీ "బ్రహ్మర్షి విశ్వామిత్ర "(1991)మూవీ తో బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ , 3000 బాలనటులతో రూపొందిన "రామాయణం "మూవీ లో ఎన్టీఆర్ రాముడుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "నిన్ను చూడాలని "మూవీ తో ఎన్టీఆర్ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ మూవీ "స్టూడెంట్ నెం 1" తో ఎన్టీఆర్ విజయయాత్ర కొనసాగిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం"మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని…

చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి హింట్..!
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రంగస్థలం’. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ నటన పరంగా విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రంగస్థలం ముందు రంగస్థలం తరువాత రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రకి ప్రాణం పోసిమరీ నటించాడు. ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి స్వయంగా రాజమౌళి హింట్ ఇవ్వడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!
యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అస్సలు గ్యాప్ లేకుండా సౌత్ లో నార్త్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

"RRR" చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు…

'ఆర్ఆర్ఆర్' కోసం పక్కా ప్లాన్ తో జక్కన్న..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో బ్రేక్ ల తరువాత మొత్తానికి ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.