కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ritu Varma Latest News

ట్యాగ్ · 8 కథనాలు

Varudu Kaavalenu Is A Pure Love Entertainer Says Ritu Varma,Naga Shaurya Varudu Kaavalenu Movie Event,Naga Shaurya Varudu Kaavalenu Pre Release Event,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Varudu Kaavalenu,Naga Shaurya V
సినిమా వార్తలు

"వరుడు కావలెను" స్వచ్ఛమైన ప్రేమకథ -రీతూవర్మ

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“వరుడు కావలెను”మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించింది. “వరుడు కావలెను సంగీత్” ఈవెంట్ కు స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే…

Team TFNవాట్సాప్
Actress Ritu Varma Comments About Varudu Kaavalenu Movie,Ritu varma About Varudu Kaavalenu,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Varudu Kaavalenu,Naga Shaurya Varudu Kaavalenu Movie,Naga Shaury
సినిమా వార్తలు

రీతూవర్మ కెరీర్ లో బెస్ట్ మూవీ "వరుడు కావలెను"

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma Continues Her Success Streak in Tollywood With This Strategy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma Career,Ritu Varma U
సినిమా వార్తలు

స్లో &స్టడీ విన్స్ ది రేస్ రీతూవర్మ పాలసీ

సక్సెస్ ఫుల్ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో రీతూవర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. హీరో నాని , రీతూవర్మ జంటగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma Makes An Interesting Revelation About Her Career Strategy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ritu Varma,Ritu Varma Latest News,Ritu Varma Upcoming Movie Ne
సినిమా వార్తలు

రీతూ వర్మ స్ట్రాటజీ

సూపర్ హిట్ "బాద్ షా" మూవీ తో నటిగా కెరీర్ ప్రారంభించిన రీతూవర్మ సక్సెస్ ఫుల్ "ప్రేమ ఇష్క్ కాదల్" మూవీ తో కథానాయికగా మారారు.బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు " మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. రీతూవర్మ కథానాయికగా రూపొందిన "టక్ జగదీష్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma Is All Praises For Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Ritu Varma,Ritu Varma,Heroine Ritu Varma,Ritu Varma Latest News,Ritu
సినిమా వార్తలు

హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్‌ - రీతూ వర్మ

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. "వకీల్ సాబ్ "మూవీ ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సందడి చేస్తుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రెడీ గా ఉన్నా.. వారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న..!

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో చిన్నగా షూటింగ్ లు మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్పుడే షూటింగ్ లకు వెళ్ళకూడదని కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఆగష్ట్ నుండే షూటింగ్ లకు వెళ్లాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ritu-varma-gets-busy-in-2020-with-handful-of-new-movie-offers
సినిమా వార్తలు

మ‌ళ్ళీ బిజీ అవుతున్న రీతూ వ‌ర్మ‌

స‌హాయ న‌టిగా కెరీర్ ని మొద‌లుపెట్టిన హైద‌రాబాదీ భామ రీతూ వ‌ర్మ‌.. అన‌తి కాలంలోనే క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసింది. మ‌రీ ముఖ్యంగా... `పెళ్ళి చూపులు`తో రీతూ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవ‌డ‌మే కాదు, `ఉత్త‌మ న‌టి`గా ప్ర‌తిష్ఠాత్మ‌క `నంది` పుర‌స్కారాన్ని కూడా అందుకుంది. అయితే, ఆ త‌రువాత మాత్రం రీతూ స్థాయికి త‌గ్గ అవ‌కాశాలు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. మ‌ధ్యలో `కేశ‌వ‌` లాంటి చిత్రాల్లో సంద‌డి చేసినా ఫ‌లితం శూన్యం.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma New Movie Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ritu Varma Upcoming Movie News,Ritu Varma Next Film Updates,Ritu Varma New Movie News,Ritu Varma Next Film Updates,Ritu Var
సినిమా వార్తలు

హీరోయిన్ రీతూ వర్మ కొత్త సినిమా

ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన హైదరాబాద్ గర్ల్ రీతూవర్మ, విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన పెళ్ళి చూపులు మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రీతూ వర్మ మూడు సంవత్సరాల తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ షూటింగ్ క్రిందటి వారం ప్రారంభమయింది.

Team TFNవాట్సాప్

షేర్