
ట్యాగ్ · 148 కథనాలు · పేజీ 8


ముగింపు దశలో "ఖిలాడి "

ఇటలీలో 'ఖిలాడి' ఛేజింగ్ సీక్వెన్స్

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల

రవితేజ కొత్తసినిమా.. టార్గెట్ 30 డేస్..!

తిరిగి ఇటలీ కి "ఖిలాడి "

యాక్షన్ మూడ్ లో హీరో రవితేజ

'ఖిలాడి' మోస్ట్ స్టైలీష్ మూవీ
'నువ్విలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన హీరో హవీష్. ఆ తరువాత 'జీనియస్' మరియు 'రామ్ లీల' అనే చిత్రాలలో నటించినా అవి కూడా నిరాశనే మిగిల్చాయి. ఆ తరువాత 'సెవెన్' అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి 'రాక్షసుడు' సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కమర్షిల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు రవితేజతో ఖిలాడి సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నహవీష్ ఖిలాడి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశాడు.

ముగింపు దశలో "ఖిలాడి "
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇటలీలో 'ఖిలాడి' ఛేజింగ్ సీక్వెన్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయాన్ని స్పష్టం చేసాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఈసినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కొన్ని కీలక సన్ని వేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చిత్రీకరించారు. ఈనేపథ్యంలో నేడు తాజాగా 'ఖిలాడి' ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రవితేజ బైక్ ఛేజింగ్…

మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ తో వస్తాం..!
ప్రస్తుతం రమేష్వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల
"కిస్ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన "భరాటి" కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "పెళ్ళిసందD" మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.

రవితేజ కొత్తసినిమా.. టార్గెట్ 30 డేస్..!
చాలా గ్యాప్ తరువాత రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవి తేజ. క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవటమే కాకుండా అత్యధికంగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం రమేష్వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తిరిగి ఇటలీ కి "ఖిలాడి "
సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ” ఖిలాడి “మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

యాక్షన్ మూడ్ లో హీరో రవితేజ
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.