యాక్షన్ మూడ్ లో హీరో రవితేజ

Mass Maharaja Ravi Teja Gets Into Action Mode,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja Latest Film Updates,Ravi Teja New Movie News,Ravi Teja Movies,Ravi Teja Gets Into Action Mode,Ravi Teja In Action Mode,Khiladi Shooting,Khiladi Glimpse,Khiladi First Look,Khiladi Teaser,Ravi Teja Khiladi Glimpse,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Telugu,Khiladi Update,Khiladi Movie Update,Khiladi Movie Latest News,Khiladi Movie News,Khiladi Film Update,Mass Maharaja Ravi Teja Khiladi,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Shoot,Ravi Teja Khiladi Shooting,Ravi Teja Khiladi Shooting Update,Khiladi Sets Photos

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” ఖిలాడి “మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో శరవేగంగా జరుగుతుంది. హీరో రవితేజ , డింపుల్ హాయతి , ఇతరులపై కొన్ని కీలక సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. “ఖిలాడి” మూవీ లో ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కీలకమనీ , యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయనీ సమాచారం.ఇటలీ లో ఒక ఛేజింగ్ సీన్ లో బైక్ రైడ్ చేస్తున్న రవితేజ యాక్షన్ మూడ్ ఆన్ అంటూ ఒక ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =