కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna Latest Pics

ట్యాగ్ · 13 కథనాలు

Actress Rashmika Mandanna in Relax Mode,Srivalli,Pushpa Srivalli,Rashmika Mandanna in Relax Mode,Heroine Rashmika Mandanna in Relax Mode,Rashmika Pool Side Relax Mode,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna L
సినిమా వార్తలు

రిలాక్స్ మోడ్ లో రష్మిక

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ “ఛలో “(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.” గీత గోవిందం ” , “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ “, “పుష్ప :ది రైజ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Hits 25 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Rashmika Mandanna Hits 25M Follower Mark On Instagram,Rashmika Mandanna Reaches 25 Million Followers On Instagram,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmi
సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ రష్మిక "25" మిలియన్ సెలబ్రేషన్స్

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ "మిషన్ మజ్ను" 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. "పుష్ప :ది రైజ్ "మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో…

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Sets A New Record On Instagram,Rashmika Mandanna Hits 23 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Rashmika Mandanna Hits 23M Follower Mark On Instagram,Rashmika Mandanna Reaches 23 Million Followers On Instagram,A
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న ప్రస్తుతం కన్నడం.. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ…

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Says I Will Not Get Constrained By Language Barriers While Choosing Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rashmika M
సినిమా వార్తలు

భాషాపరంగా పరిమితులు లేవు -రష్మిక

శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Looks Pretty In Her Latest Picture Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rashmika Mandanna,Actress R
సినిమా వార్తలు

"చిలిపి" రష్మిక

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్న రష్మిక బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Hits 20 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Rashmika Mandanna Hits 20M Follower Mark On Instagram,Rashmika Mandanna Reaches 20 Million Followers On Instagram,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmi
సినిమా వార్తలు

'రష్మిక' పై 20మిలియన్స్ ప్రేమ

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరంటే అందులో ముందుగా రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ అందులో కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 20 మిలియన్స్ మంది ఈ భామను ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక షేర్‌ చేస్తూ.. ‘20 మిలియన్ల ప్రేమను ఫీల్ అవుతున్నా.. లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌తో పోస్టు షేర్‌ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన మిగతా హీరోహీరోయిన్లు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Adorable Picture With Her Sister Shiman Goes Viral On Social Media,Rashmika Mandanna And Her Sister Shiman Reunite After A Long Time,Rashmika Mandanna Reunites With Sister Shiman,Rashmika Mandanna Reunited With Her Sister Shiman,Ras
సినిమా వార్తలు

సిస్టర్ శిమన్ తో రష్మిక

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ…

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Looks Gorgeous In Her Saree Look Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashm
సినిమా వార్తలు

రష్మిక లేటెస్ట్ శారీ లుక్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, శాండిల వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 4 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప “, శర్వానంద్ “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” (తెలుగు ), సిద్ధార్ధ్ మల్హోత్రా "మిషన్ మజ్ను ", అమితాబ్ బచ్చన్ "గుడ్ బై "(హిందీ ) మూవీస్ షూటింగ్స్ లో రష్మిక బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Latest Photo Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna’s Latest Photo With Flowers,Rashmika Mandanna Latest Photo Gall
సినిమా వార్తలు

ఫ్లవర్స్ తో రష్మిక లేటెస్ట్ ఫొటో

పలు భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. "మిషన్ మజ్ను " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ "గుడ్ బై " లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ హ్యాపీ గా రష్మిక

బ్లాక్ బస్టర్ “ఛలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడవాళ్ళూమీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమ లో కూడా సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు , "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Cute Good Night Video Post Attracts Netizens Attention
సినిమా వార్తలు

"గుడ్ నైట్" - రష్మిక

అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే "పుష్ప " మూవీ పునః ప్రారంభం కానుంది. తమిళ భాషలో "సుల్తాన్ " మూవీ షూటింగ్ ను రష్మిక కంప్లీట్ చేశారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులతో రష్మిక చిట్ చాట్

తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. రష్మిక తాజా గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Pens An Emotional Post About Audience On Social Media
సినిమా వార్తలు

రష్మిక ఎమోషనల్ పోస్ట్

తెలుగు , కన్నడ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక నటించిన కన్నడ మూవీ "పొగరు " రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్

షేర్