సిస్టర్ శిమన్ తో రష్మిక

Rashmika Mandanna Adorable Picture With Her Sister Shiman Goes Viral On Social Media,Rashmika Mandanna And Her Sister Shiman Reunite After A Long Time,Rashmika Mandanna Reunites With Sister Shiman,Rashmika Mandanna Reunited With Her Sister Shiman,Rashmika Mandanna With Her Sister Shiman,Rashmika Mandanna Sister Shiman,Rashmika Mandanna Sister,Rashmika Mandanna Sister Photos,Rashmika Mandanna Sister Shiman Latest Photos,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna New Projects,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Latest Pictures,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna Latest Pics,Rashmika Mandanna New Look,Rashmika Mandanna Latest Look,Rashmika Mandanna Photoshoot,Rashmika Mandanna Latest Photoshoot,Pushpa,Pushpa Movie,Rashmika Mandanna Picture With Her Sister Shiman

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. 19 మిలియన్ ఫాలోవర్స్ తో రష్మిక ఇన్‏స్టాగ్రామ్ లో దూసుకుపోతున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న రష్మిక , తన చిన్నారి చెల్లి శిమన్ తనను కలసినందుకు ఆనందం తో తామిద్దరి ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రష్మిక , శిమన్ ల స్మైలింగ్ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 18 =