కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashi Khanna

ట్యాగ్ · 10 కథనాలు

karthi sardar movie joins 100 crore club, sardar movie joins 100 crore club, 100 crore club, Sardar Latest Collections, Sardar Collections, karthi's sardar movie, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vija
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో సర్దార్

ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. కథ బావుంటే, కాస్త ప్రయోగాత్మకంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఒకప్పటిలా కాకుండా ప్రస్తుత హీరోలు కూడా అలాంటి ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అలాంటి హీరోల్లో కార్తీ కూడా ముందుంటాడు. అందుకే ఈమధ్య అన్నీ వరుసగా హిట్లను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిలర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందుకుంది. కార్తీ రెండు పాత్రల్లో తన నటనతో ఆకట్టుకోవడం దానికి మించి కథ కథనాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
sardar producer gifted car to director PS Mithran, director PS Mithran, sardar producer gifted car to director, sardar producer gift to director PS Mithran, Sardar Latest Collections, Sardar Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie,
సినిమా వార్తలు

సర్దార్ హిట్- డైరెక్టర్ కు గిఫ్ట్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విరుమాన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ సినిమా వచ్చింది. ఈసినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. ఈసినిమాలో నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Sardar Movie Marching Towards 100 Crores, Sardar Marching Towards 100 Crores, Sardar Movie Box Office Collections, 100 Crores Mark, Sardar Latest Collections, Sardar Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khan
సినిమా వార్తలు

100 కోట్ల దిశగా సర్దార్

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్…

Team TFNవాట్సాప్
screens increased for karthis sardar movie, Sardar Latest Collections, Sardar Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vijayan, P.S. Mithran, Sardar Movie, Sardar Update, Sardar New Update, Sarda
సినిమా వార్తలు

స్క్రీన్స్ పెంచుకుంటున్న సర్దార్

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో కార్తీ. తన సినిమాలతో కేవలం తమిళ్ అభిమానులనే కాదు తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. అందుకే కార్తి సినిమాలను కూడా తెలుగు అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఈసినిమా నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Sardar Movie Breakeven done in just 6 days, Sardar Breakeven done in just 6 days, Sardar Latest Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vijayan, P.S. Mithran, Sardar Movie, Sardar Update, Sardar
సినిమా వార్తలు

6రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సర్దార్

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rashi Khanna Dream Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashi Khanna,Actress Rashi Khanna,Rashi Khanna Movie Updates,Rashi Khanna latest Interviews,Rashi Khanna upcoming
సినిమా వార్తలు

రాశీ ఖన్నా డ్రీమ్ రోల్స్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన "థ్యాంక్యూ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు , బాలీవుడ్ లో ఒక మూవీ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Thank you movie final schedule in Russia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Thank you Movie,Thank you Upcoming Movie,Thank you latest Telugu Movie,Upcoming
షూటింగ్ అప్‌డేట్

రష్యాలో "థ్యాంక్యూ "మూవీ ఫైనల్ షెడ్యూల్

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Upcoming Movie Thank you Enters The Last Leg Of Movie Shoot,Naga Chaitanya Thank you Movie Final Shooting Scheduled,Rashi Khanna,Vikram Kumar,Naga Chaitanya And Raashi Khanna Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021
సినిమా వార్తలు

చివరి దశలో చైతు 'థ్యాంక్యూ'

ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ తో చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే త్వరలోనే చిత్ర బృందం మూడు రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయ్యాకా మైసూర్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంది. అందులో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో…

TFN Adminవాట్సాప్
Thank You Movie Team Successfully Wrapped Up Shooting,Thank You Movie Shooting Completed,Rashi Khanna,Vikram Kumar,Naga Chaitanya And Raashi Khanna Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest
షూటింగ్ అప్‌డేట్

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి

నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya and Vikram Kumar Latest Movie Thank You Makes Use Of Sync Sound Technology,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya and Vikram Kumar Latest Movie,Naga
సినిమా వార్తలు

సింక్ సౌండ్ టెక్నాలజీ తో "థ్యాంక్ యు"

నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్