స్క్రీన్స్ పెంచుకుంటున్న సర్దార్

screens increased for karthis sardar movie, Sardar Latest Collections, Sardar Collections, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vijayan, P.S. Mithran, Sardar Movie, Sardar Update, Sardar New Update, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie, Sardar Telugu Movie Latest News, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie New Update, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో కార్తీ. తన సినిమాలతో కేవలం తమిళ్ అభిమానులనే కాదు తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. అందుకే కార్తి సినిమాలను కూడా తెలుగు అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఈసినిమా నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ గా మొదటివారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో స్క్రీన్స్ ను కూడా పెంచుతున్నట్టు తెలుస్తుంది. రెండో వారంలో స్క్రీన్ కౌంట్ 380 నుంచి దాదాపు 500కి పెరిగినట్టు సమాచారం.

ఇక ఈసినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ తరువాత సీక్వెల్ ఉంటుందని అనుకున్నారు కానీ ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమా సీక్వెల్ ఉండబోతుందని.. మిషన్‌ కంబోడియా త్వరలో మొదలవుతుందని అంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈసినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రజీషా విజయన్‌, లైలా, యోగి సేతు, మునీష్కాంత్‌, మాస్టర్‌ రిత్విక్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =