కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ranga Ranga Vaibhavanga Movie

ట్యాగ్ · 14 కథనాలు

Ranga Ranga Vaibhavanga Movie Review,Ranga Ranga Vaibhavanga Telugu Movie Review,Ranga Ranga Vaibhavanga Movie Review,Ranga Ranga Vaibhavanga Review,Ranga Ranga Vaibhavanga Telugu Review,Ranga Ranga Vaibhavanga Movie Review And Rating,Ranga Ranga Vai
రివ్యూ

రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavanga Trailer Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,
ట్రైలర్ & టీజర్

అద్భుత రెస్పాన్స్ తో రంగ రంగ వైభవంగా ట్రైలర్

బాపినీడు .బి సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ లో నవీన్ చంద్ర , తులసి , ప్రభు , నరేష్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Ketika Sharma About Ranga Ranga Vaibhavamga Movie,Ranga Ranga Vaibhavanga, Ranga Ranga Vaibhavanga Movie, Ranga Ranga Vaibhavanga Telugu Movie, Ranga Ranga Vaibhavanga Movie Updates, Ranga Ranga Vaibhavanga New Movie,Ketika Sharma,Actress Ketika Shar
సినిమా వార్తలు

రంగ రంగ వైభవంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - కేతిక శర్మ

ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేతిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య లక్ష్య మూవీ లో కథానాయికగా నటించిన కేతిక ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో…

Team TFNవాట్సాప్
Ranga Ranga Vaibhavanga Movie Clears Censor Formalities,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Mov
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న రంగ రంగ వైభవంగా

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం. ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. పాటలకు కూడా మంచి…

TFN Adminవాట్సాప్
ranga ranga vaibhavanga movie trailer out now
ట్రైలర్ & టీజర్

రంగరంగ వైభవంగా ట్రైలర్ రిలీజ్

మెగా కాంపౌండ్ లో ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి టైమ్ లో మెగా కాంపౌండ్ ను వచ్చి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే మెగా కాంపౌండ్ పలు రికార్డులు కూడా చెరిపేశాడు. ఆ వెంటనే కొండ పొలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా టాక్ పరంగా మాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavamga Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga
ట్రైలర్ & టీజర్

రంగరంగ వైభవంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆతరువాత కొండపొలం సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లవర్ బాయ్ లాగ మారిపోతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, పాట‌లకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavamga Release Date Announced,Panja Vaisshnav Tej And Ketika Sharma’s Ranga Ranga Vaibhavanga Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rang
రిలీజ్ అప్‌డేట్

"రంగ రంగ వైభవంగా "మూవీ రిలీజ్ డేట్

బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ “కొండపొలం” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా” మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Teaser Out Now,Ranga Ranga Vaibhavanga Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranga Ranga Vaibhavanga,Ranga Ranga
ట్రైలర్ & టీజర్

'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్

డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. మరోవైపు మేకర్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి కొత్తగా లేదేంటో అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavanga Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Mov
ట్రైలర్ & టీజర్

'రంగరంగ వైభవంగా' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను ఈ నెల 27వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Kothaga Ledenti Song From Ranga Ranga Vaibhavanga Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga T
సాంగ్

'రంగ రంగ వైభవంగా'.. 'కొత్తగా లేదేంటి' సాంగ్ రిలీజ్..!

మెగా కాంపౌండ్ నుండి సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడమే కాదు నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న నటుడు వైష్ణవ్ తేజ్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కొండపొలం సినిమాతో కూడా మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. రెండు సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలోకి వచ్చేశాడు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavanga Movie Shoot Wrapped Up,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,Ranga Ranga Vaibhavanga Movie Updates,Ranga Ranga Vaibhavanga Movie Latest Updates,Ranga Ranga Vaibhavanga Movie
సాంగ్

ఒక్క సాంగ్ మినహా "రంగ రంగ వైభవంగా" షూటింగ్ పూర్తి

బ్లాక్ బస్టర్ "ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ "కొండపొలం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా "రంగ రంగ వైభవంగా" మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Good Luck Sakhi & Ranga Ranga Vaibhavanga Trending on Youtube Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Panja Vaisshnav Tej,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Ranga Ranga Vaibhavanga Title Launch Tea
సినిమా వార్తలు

యూట్యూబ్ ట్రెండింగ్ లో "గుడ్ లక్ సఖి ", "రంగ రంగ వైభవంగా "

దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి"మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి."గుడ్ లక్ సఖి " మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Vaishnav Tejs Ranga Ranga Vaibhavanga First Look Poster Looks Interesting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Latest Tollywood Updates,Panja Vaisshnav Tej,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshn
ఫస్ట్ లుక్

ఆసక్తిని పెంచుతున్న 'రంగ రంగ వైభవంగా' పోస్టర్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో సంచలన విజయం దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మెగా కాంపౌండ్ లోనే ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక రెండో సినిమాను కొండపొలం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమాలంటే అందరికీ ఒక నమ్మకం ఏర్పడేలా చేశాడు. ఇక అప్పుడే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

TFN Adminవాట్సాప్
Vaishnav Tej And Ketika Sharmas next titled Ranga Ranga Vaibhavanga,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Latest Tollywood Updates,Panja Vaisshnav Tej,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej
ట్రైలర్ & టీజర్

'రంగరంగ వైభవంగా' వైష్ణవ్ తేజ్.. టైటిల్ టీజర్ రిలీజ్..!

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తరువాత కొండపొలం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్