కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramya Krishnan Latest News

ట్యాగ్ · 10 కథనాలు

Republic Movie Team Releases Birthday Poster Of Ramya Krishna,Happy Birthday Ramya Krishna,Ramya Krishna Birthday,Republic Movie Ramya Krishna Look Out,Vishakha Vani,Ramya Krishnan,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Republic,Republic Movie,Re
ఫస్ట్ లుక్

'రిపబ్లిక్' రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్

సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ వెళుతుంది. ఇందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు ప్రేమకథలతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నాడు. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి లుక్ విడుద‌ల చేశారు. ఇందులో విశాఖ వాణి అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో…

TFN Adminవాట్సాప్
Veteran Actress Ramya Krishnan To Play A Crucial Role In Upcoming Jr NTR Movie With Trivikram Srinivas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Ramya Krishnan,Ramya Krishna
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' సినిమాలో 'శివగామి'..!

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమా పై పనిచేస్తున్నాడు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య మూవీ.. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఏడాది మేలో రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. చివరిదశలో ఉన్నటువంటి ఆచార్య షూటింగ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లేనందున ఆ సమయాన్ని ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నన్ను కనిపెట్టండి అంటున్న 'శివగామి'..!

ఈ లాక్ డౌన్ లో సోషల్ మీడియాను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు సెలెబ్రిటీస్. తమ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూనే వున్నారు. ఫిట్నెస్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, చిన్నపాటి ఫొటోస్ తో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రమ్య కృష్ణ కూడా తన చిన్ననాటి ఫొటోను ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఫ్యాన్స్ కు ఒక చిన్న పరీక్ష కూడా పెట్టింది. ఆ ఫొటో లో తాను ఎక్కాడు ఉందో గెస్ చేయమని ఫ్యాన్స్ కు క్విజ్ పెట్టింది. ఇక ఫొటో చూసిన అభిమానుల్లో కొంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తే కొంతమంది చేయలేకపోతున్నారు. మరి మీరు కూడా ఫోటో చూసి గెస్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సాలిడ్ పాత్రలతో దూసుకుపోతుంది శివగామి అదే రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో నటించాలని ఉంది..!

టైటిల్ చూసి అదేంటి రమ్య కృష్ణ చిరుతో చాలా సినిమాలు చేసింది కదా అన్న డౌట్ వచ్చే ఉంటది కదా. మెగాస్టార్ చిరంజీవి-రమ్య కృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో కాదులెండి రమ్యకృష్ణ అనేది. ఆమె చేయాలనుకుంటుంది తనతో పాటు సినిమాలో కాదు.. వెబ్ సిరీస్‌లో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ

తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ , దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2" మూవీస్ లో శివగామి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. బాహుబలి మూవీ తరువాత దర్శకులు రమ్యకృష్ణ కై ప్రత్యేక పాత్రలు రూపొందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ramya Krishnan To Act In A Remake Film
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ "అంధాధున్" తమిళ రీమేక్ లో రమ్యకృష్ణ ?

శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీలో రూపొందిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ "అంధాధున్" మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 32 కోట్లతో రూపొందిన ఈ మూవీ 456 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 3 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో టబు తన పాత్ర లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
జయలలిత వెబ్ సిరీస్ 'క్వీన్' ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

జయలలిత వెబ్ సిరీస్ 'క్వీన్' ట్రైలర్ రిలీజ్

ఒకటి కాదు రెండు కాదు జయలలిత జీవితం ఆధారంగా ఏకంగా మూడు మూడు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాటిలో రెండు సినిమాలు కాగా ఒకటి వెబ్ సిరీస్. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో 'క్వీన్' పేరుతో వెబ్ సిరీస్‌ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ బాగానే ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంస్థలో ప్రసారం కానుంది. డిసెంబర్ 14న విడుదల కానుంది.

TFN Adminవాట్సాప్

షేర్